Tuesday, 10 November 2026

వార్తలు

ఎస్‌బీహెచ్‌లో చోరీ

జక్రాస్‌పల్లి: మండలంలోని తొర్లికొండ గ్రామంలో ఎస్‌బీహెచ్‌ బ్యాంకులో బుధవారం చోరీ జరిగింది. దొంగలు బ్యాంకు షట్టర్‌ను పైకిలేపి లోపలకు చొరబడి అక్కడేఉన్న కంప్యూటర్‌ మానిటర్లను ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాల ధ్వంసం చేశారు. బ్యాంకు లాకర్‌ను తెరవటానికి ప్రయత్నించినా ఆది…

భార్య పై కోపంతో కన్న కూతుర్నే కడతేర్చిన కసాయి తండ్రి

హైదరాబాద్‌: నగర శివారులోని రాజేంద్రనగర్‌ గగన్‌పహడ్‌లో ఒక వ్యక్తి భార్యతో గొడవ పడి ఐదేళ్ల కూతురిని రాయితో కొట్టి చంపాడు. అతను మరో కుమార్తెను కూడా గాయపర్చినట్లు సమాచారం. నిందుతుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఆ కర్మాగారం అనుమతిలేకుండా నడుస్తోంది: అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌

హైదరాబాద్‌: జీడిమెట్లలో అగ్నిప్రమాదం జరిగిన భారత్‌ హాల్వెంచర్‌ రసాయనాల కార్మాగారం అనుమతి లేకుండా నడుస్తోందని అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ జయరాం నాయక్‌ వెల్లడించారు. ప్రమాద ఘటన స్థలాన్ని సందర్శించిన అనంతరం ఆయన ప్రమాద కారాలపై విచారణ జరుపుతున్నట్లు తెలియజేశారు.…

ఆదిలాబాద్‌లో కుప్పకూలిన భవనం, కార్మికుని మృతి

ఆదిలాబాద్‌: నగరం మద్యలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. శథిలాల కింద ఒక కార్మికుడు మృతి చెందాడు. మరో ఇద్దరు కూలీలు శిథిలాలలో చిక్కుకున్నారు. స్థానికులు అప్రమత్తమయి వారిని కాపాడారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా…

55 మంది మత్య్సకారులను విడుదల చేసిన పాకిస్థాన్‌

ఇస్లామాబాద్‌: స్వాతంత్య్రదినోత్సవ నేపథ్యంలో సౌహార్ద్ర సూచికగా  భారత్‌కు చెందిన 55 మంది మత్స్యకారులను పాకిస్థాన్‌ ప్రభుత్వ కరాచీ జైలు నుంచి ఈ రోజు విడుదల చేసింది. వాళ్లని రేపు వాఘా సరిహద్దు వద్దకు పంపనున్నారు. వీరిలో చాలామంది. గుజరాత్‌కి…

సమరయోధుల పింఛన్‌ వెయ్యి రూపాయలు పెంచిన కేరళ: సీఎం

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి వూమెస్‌ చాందీ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా  సమరయోధుల పింఛనును వెయ్యి రూపాయలు పెంచారు. వచ్చే సంవత్సరం  ఏప్రిల్‌ నుంచీ అన్ని రకాల పింఛన్లూ బ్యాంకు ఎకౌంట్ల ద్వారానే ఇచ్చే ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ‘ద…

పేలుడు పదార్థాలను తరలిస్తే కఠిన చర్యలు.. అప్రమత్తమైన రైళ్ల శాఖ

హైదరాబాద్‌: రైళ్లలో వరుస అగ్ని ప్రమాదాలతో ఆ శాఖ అదికారులు అప్రమత్తమయ్యారు. పేలుడు పదార్థాలను తరలించేవారిపై ఇక నుంచి కఠిన చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే హెచ్చరిచ్చింది. ఎల్పీజీ సిలిండర్లు, కిరోసిన్‌, పెట్రోల్‌, ఆసిడ్‌, డీజిల్‌, బాణసంచా,…

తెలంగాణ జేఏసీ కార్యాలయంలో జెండా పండుగ

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ జేఏసీ కార్యాలయంలో జెండా పండుగ ఘనంగా జరిగింది జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం ఈ రోజు ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని జేఏసీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సెప్టెంబర్‌ 30న జరగబోయే…

ఈరోజు సాయంత్రం నిర్వహించనున్న విలాస్‌రావు అంత్యక్రియలు

లాటూర్‌: నిన్న కన్నుమూసిన కేంద్ర మంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నిర్వహించనున్నారు. ఆయన పార్థివశరీరాన్ని ప్రత్యేక విమానంలో ఈరోజు ఉదయం ఆయన స్వస్థలం లాటూర్‌కు తీసుకువచ్చారు. మధ్యాహ్నం రెండు గంటలవరకు అభిమానుల సంధర్శనార్థం స్థానిక దయానంద్‌…

2013లో అంగారకునిపై అడుగు పెడతాం: ప్రధాని

న్యూఢిల్లీ: 2013 నవంబర్‌ కల్లా అంగారక గ్రహంపై మనం అడుగు పెడతామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. ఈరోజు ఆయన ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేసిన అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. మన దేశంలో అరుణ గ్రహమైన అంగారకునిపైకి వెళ్లడానికి…