Tuesday, 10 November 2026

వార్తలు

ధర్మానతో మంత్రుల సంప్రదింపులు!

హైదరాబాద్‌: వాన్‌పిక్‌ వ్యవహారంలో నిందితుడుగా పేర్కొన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామా యోచనను విరమించుకోవాలని సహచర మంత్రులు ఆయనకు సూచిస్తున్నట్లు  సమాచారం ఢిల్లీలో ఉన్న ధర్మానతో మంగళవారం పలువురు మంత్రులు ఫోన్లో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ రోజు…

రష్యాలో భారీ భూకంపం

రష్కా/జపాన్‌: రష్యాంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప త్నీవత 7.3గా నమోదయ్యింది.ఉదయం 8.29 గంటల సమయంలో భారీగా భూప్రకంపనలు సంభవించాయి.ఉత్తర జపాన్‌, తూర్పు రష్యా మధ్య ప్రాంతంలో సముద్రంలో 570 కిలోమీటర్ల లోతులో భూకంప…

శ్రీశైలం జలాశాయానికి భారీగా వరద నీరు

శ్రీశైలం: గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం ప్రస్తుత నీటి మట్టం 808,80 అడుగులుగా ఉంది. .జలాశయం ఇన్‌ఫ్లో 72, 890 క్యూసెక్కులు.

విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం

ఢిల్లీ: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని  పలు విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాలను ఉగ్రవాదులు హైజాక్‌ చేసే అవకాశాముందని నిఘావర్గాల హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఢిల్లీ, అహ్మదాబాద్‌, జమ్మూకాశ్మీర్‌ విమానాశ్రయాల్లో అధికారులు…

కల్తీకల్లు తాగి 65 మంది అస్వస్థత

మెదక్‌: తూప్రాన్‌ మండలం కాళ్లకల్‌లో కల్తీకల్లు  కలకలం సృష్టించింది. మంగళవారం కల్తీకల్లు తాగి 65 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులు కాళ్లు, చేతులు వంకర్లు తిరిగి స్సృహ తప్పి పడిపోయారు. దీంతో అప్రమత్తమైన అధికారులు కాళ్లకల్‌ లో వైద్యశిబిరాన్ని…

గురజాల ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

గుంటూరు: గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. పిడుగురాళ్ల సీఐ బి. శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా రెండురోజుల క్రితం స్టేషన్‌ ముందతన అనుచరులతో ఎమ్మెల్యే ఇందోళన చేశారు. సీఐపై విమర్శలు చేయడంతోపాటు…

ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం

ఖమ్మం: ఖమ్మం జిల్లా చింతూరు మండలంలో మావోయిస్టుల మంగళవారం ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరిని హత్యచేశారు. మండలంలోని బండిగుంపు, దొంగల జగ్గారం గ్రామాల్లో మావోయిస్టులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.

పార్లమెంటు ఎన్నికలకు ముంద మహోధ్యమం: బాబా

న్యూఢిల్లీ: రాబోయే పార్లమెంటు ఎన్నికల కంటే ముందు భారీ ఉద్యమాన్ని తల పెట్టనున్నట్లు యోగాగురు రాందేవ్‌ బాబా ప్రకటించారు. పోలీసుల విజ్ఞప్తిని విస్మరిస్తూ రాత్రంతా అంబేద్కర్‌ స్టేడియంలోనే దీక్ష కొనసాగించిన ఆయన  మంగళవారం ఉదయం తన మద్దతుదారులను ఉద్దేశించి…

అసోంలో సోనియా పర్యటన

గౌహతి, ఆగస్టు 13 (జనంసాక్షి): అసోంలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో యుపిఎ ఛైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ పర్యటించారు. ఆమె వెంట కేంద్ర హోం శాఖమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే ముఖ్యమంత్రి తరుణ్‌ గోగయ్‌ ఉన్నారు. అల్లర్లు జరిగిన…

ఎయిర్‌ పోర్టులో ముమ్మరంగా తనిఖీలు

హైదరాబాద్‌: స్వాతంత్రదినోత్సవం నేపధ్యంలో శంషాబాద్‌ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదులు విమానాల హైజాక్‌కు పాల్పడే అవకాశం ఉందన్న ఐబీ హెచ్చరికల నేపధ్యంలో సీఐఎన్‌ఎఫ్‌ బలగాలు అప్రమత్తమయ్యాయి. తనిఖీలను ముమ్మరం చేశారు.సందర్శకుల పాసులను నిలిపివేశారు. సీఐఎన్‌ఎఫ్‌ బలగాలు మాక్‌డ్రిల్‌…