కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం
ఢిల్లీ: ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమైంది. రాందేవ్బాబా దీక్ష పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చ జరుగుతోంది.
ఢిల్లీ: ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమైంది. రాందేవ్బాబా దీక్ష పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చ జరుగుతోంది.
హైదరాబాద్: అమెరికా వెళ్లేందుకు యత్నించిన గురుప్రసాద్ తివారి అనే వ్యక్తి నకిలీ పాస్పోర్టుతో ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 3 నకిలీ పాస్పోర్టులు స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడ: ఆటొగనగర్ శ్రీ విఘ్నేశ్వర రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. స్టాకు రిజిస్టరు, గోదాముల్లో సరుకుకు తేడాను కనుగొన్నారు. సమారు 1.74 కోట్ల పూపాయల ఈ బియ్యానికి లెక్కలు లేవని గుర్తించారు.…
కృష్ణా: పెనమలూరు మండలంలోని పెదపులిపాక గ్రామం వద్ద కృష్ణానదిలో ఈతకు వెళ్లి గల్లంతైన ఆరుగురి విద్యార్థుల్లో నలుగురి మృత దేహాలను బయటకు తీశారు. కానూరుకు చెందిన 9 మంది ఈతకు వెళ్లగా అందులో ఆరుగురు గల్లంతైన విషయం తెలిసిందే.…
సంగారెడ్డి: ఘనంగా ఐఐటీ హైదరాబాద్ తొలి స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిధిగా ప్రధానమంత్రి ఆర్ధిక సలహామండలి ఛైర్మన్ పి.రంగరాజన్ హాజరయ్యారు. ప్రతిభావంతులకు బంగారు, మరియు వెండి పతకాలు అందించారు. పట్టభద్రులకు పట్టాలందించారు. కార్యక్రమంలో ఐఐటీ ఓటాఫ్గకర్నర్స్ ఛైర్మన్, హిందుస్థాన్…
మహబూబ్నగర్: కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిపై నిర్మించిన అనకట్టలు నిండుగా ప్రవహిస్తున్నాయి. దీంతో మన రాష్ట్రంలోకి కృష్ణా జలాలు వచ్చి చేరుతున్నాయి. మరో రెండు గంటలో ఈ వరద నీరు జూరాల ప్రాజెక్టుకు చేరనుంది. వరద నీటిని నియంత్రించేందుకు…
ఖమ్మం: వచ్చే మూడు నెలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ బాటలో వివిధ సభల్లో ఆయన మాట్లాడారు. కార్యకర్తల అభీష్టం మేరకే పార్టీ పదవులు ఇస్తామని తెలిపారు. శ్రీకాకుళం,…
తిరుపతి: అలిపిరి వద్ద అనుమానాస్పద వస్తువులతో వెళ్తున్న ఓ కారును విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని గుడిహత్తం నుంచి ఈ కారు వస్తోంది. సీసీ ఇండియా కంపెనీకి చెందిన గుడ్లను పొదిగించే ఉష్ణయంత్రాలుగా ఆ కారు డ్రైవరు…
హైదరాబాద్: ఫీజుల విషయంలో సీఎం కిరణ్కుమార్ రెడ్డి జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని భాజపా సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ కోరారు. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినదని పేర్కొన్నారు. మంత్రి దానం కేసు విషయంలో సీఎం వివరణ ఇవ్వాలని…
కాశీబుగ్గ: మావోయిస్టు, పార్టీ, దాని అనుబంధ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని దమ్ముంటే ఎత్తివేయాలని విరసం నాయకులు కళ్యాణరావు, వరవరరావు అన్నారు. పలాస మండలం బొడ్డపాడులో తొలితరం మావోయిస్టు నేత గోరు మాదవ రావు అన్నారు. పలాస…