ఇద్దరి పిల్లలో తల్లి ఆత్మహత్య
కర్నూలు : ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసి, తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఓ తల్లి కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం సంగాల పునరావాస కాలనీలో ఈ దుర్ఘటన జరిగింది. కూతురు లలిత(9), కొడుకు విజయ్ (7)లపై కిరోసిన్ పోసి…
కర్నూలు : ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసి, తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఓ తల్లి కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం సంగాల పునరావాస కాలనీలో ఈ దుర్ఘటన జరిగింది. కూతురు లలిత(9), కొడుకు విజయ్ (7)లపై కిరోసిన్ పోసి…
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని సింగరేణి రీజియన్‌కు తాత్కాలికంగా విద్యుత్ సరఫరాను పునరుద్దరించారు. దఆదివారం నాటికి పూర్తి స్ధాయిలో విద్యుత్‌ను పునరుద్దరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లిలోని 132కేవీ విద్యుత్ ఉప కేంద్రంలో తలెత్తిన సాంకేతిక లోపంతో సింగరేణి ప్రాంతంలో నిన్నటి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో 19సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో రూ.4:50కోట్ల మేర నష్టం వాటిల్లింది.…
బెల్లంపల్లి: పట్టణంలోని కన్నాల బస్తీలో శుక్రవారం ఉదయం నుంచి సింగరేణి అధికారులు పాదయాత్ర నిర్వహిస్తారని డీవైజీఎం ఏ.ఆనందరావు తెలిపారు. ఈ పాదయాత్రలో బెల్లంపల్లి ప్రాంత జనరల్ మేనేజర్ జె.నాగయ్య, సివిల్ ఎలక్ట్రికల్, ఆరోగ్య, వైద్య అధికారులు పాల్గొంటారని ఆయన…
అదిలాబాద్/విద్యాగనర్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లోనెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని అన్ని మండల కార్యాలయాలు, ఎంఈవో, ఆర్డీవో కార్యాలయాల ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేయనున్నట్లు సంఘం జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్ ఒక…
అదిలాఆబద్/కలెక్టరేట్: తమ కాలనీల్లో విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని కోరుతూ పట్టణ శివారులోని దాజీనగర్, శాస్త్రీనగర్ కాలనీవాసులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. గురువారంతో ఈ దీక్షలు 30వ రోజుకు చేరాయి. దీక్షల్లో సాహెబ్‌రావు, నారాయణ,…
హైదరాబాద్: పరిశ్రమలు ఎలాంటి నైపుణ్యాలు ఆశిస్తున్నాయో విద్యార్థులు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించారు. రాజీవ్ యువకిరణాల పథకంపై ఈ రోజు జరుగుతున్న సదస్సును జూబ్లీహాల్‌లో ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఉద్యోగాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను తీర్చిదిద్దే బాధ్యత విద్యాసంస్థలదేనని ఆయన…
కడప: కడప జిల్లా మంగంపేటలో అగ్రహారం గ్రామస్థులు బెరైటీస్ గనుల తవ్వకాలను అడ్డుకున్నారు. బెరైటీస్ గనుల వద్ద బాధితులు ధర్నా చేపట్టారు. అగ్రహారం డేంజర్ జోన్ పరిధిలో ఉన్నా పరిహారం ఇవ్వలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్: హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో ఆర్టీసీ బస్సు ఎక్కుతూ ప్రమాదవశాత్తూ కిందపడి ఉమర్ అనే బీటెక్ విద్యార్థి మృతిచెందాడు. అతని స్వస్థలం నెల్లూరు జిల్లా అని తెలిసింది.
విజయవాడ: సైన్స్ ఎక్స్‌ప్రెస్ రైలును డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రదీప్‌కుమార్ 9వ నెంబరు ప్లాట్‌ఫాంలో ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 5 గంటలవరకు ప్రజలు దీన్ని సందర్శించవచ్చు. ఈరోజునుంచి 6వ తేదీవరకు దీన్ని ఇక్కడే…