ఇద్దరి పిల్లలో తల్లి ఆత్మహత్య

కర్నూలు : ఇద్దరు పిల్లలపై కిరోసిన్‌ పోసి, తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఓ తల్లి కర్నూలు జిల్లా సి.బెళగల్‌ మండలం సంగాల పునరావాస కాలనీలో ఈ దుర్ఘటన జరిగింది. కూతురు లలిత(9), కొడుకు విజయ్‌ (7)లపై కిరోసిన్‌ పోసి తాను కూడా నిప్పటించుకుని ఆ తల్లి మరణించింది.