అసెంబ్లీలో సమావేశమైన ప్రజా పద్దుల సంఘం
హైదరాబాద్: అసెంబ్లీలోని శాసనసభ కమిటీ హాలులో ప్రజా పద్దుల సంఘం సమావేశమైంది. సమావేశంలో రెవెన్యూ, ఇంధన, మైనార్టీ సంక్షేమ శాఖలపై చర్చిస్తున్నాట్లు సమాచారం.
హైదరాబాద్: అసెంబ్లీలోని శాసనసభ కమిటీ హాలులో ప్రజా పద్దుల సంఘం సమావేశమైంది. సమావేశంలో రెవెన్యూ, ఇంధన, మైనార్టీ సంక్షేమ శాఖలపై చర్చిస్తున్నాట్లు సమాచారం.
తణుకు : పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో కొలువుదీరిని ధానేశ్వరి అమ్మవారికి హైదరాబాద్‌కు చెందిన భక్తులు స్వర్ణకిరీటాన్ని మంగళవారం బహుకరించారు. 574 గ్రాముల ఈ స్వర్ణకిరీటం రూ. 28 లక్షలు విలువచేస్తుంది. గునుపూడి వర్మ కుటుంబీకులు…
హైదరాబాద్: హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,450గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29, 700కాగా… కిలో వెండి ధర…
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీకి ఈసారి మంత్రివర్గంలో స్థానం ఖాయమని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన మంత్రివర్గంలో చేరేందుకు సుముఖంగా లేరని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల అనంతరం ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటారని వస్తున్న వార్తల్లో నిజం…
నెల్లూరు: జిల్లాలోని ఆత్మకూరులో మంగళవారం నిర్వహించిన అటవీశాఖ పర్యావరణ పరిరక్షణ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. అటవీశాఖ నిర్వహిస్తున్న మూడు కిలోమీటర్ల ర్యాలీలో ఐదుగురు విద్యార్థులు సొమ్మసిల్లి పడిపోయారు. వీరిని చికిత్స నిమిత్తం నెల్లూరు ఆసుపత్రికి తరలించారు.
న్యూఢిల్లీ: జంతర్‌మంతర్ వద్ద మీడియాపై తమ బృందం సభ్యులు దౌర్జన్యానికి పాల్పడటంపై అన్నా హజారే విచారం వ్యక్తం చేశారు. ఇందుకుగాను మీడియాకు ఆయన క్షమాపణలు తెలియజేశారు. దీక్షావేదికమీదనుంచి ఆయన ఈ విషయం ప్రకటించారు. దీక్షాసమయంలో ఎలాంటి హింసాత్మక చర్యలకు…
నెల్లూరు: తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటన జరిగి 30 గంటలు గడుస్తున్నా ఇంకా కొందరి ఆచూకీ లబించలేదంటూ నెల్లూరు రైల్వే స్టేషన్ వద్ద బంధువులు అధికారులను నిలధీశారు. ఎస్-11 బోగీలో ప్రయాణిస్తున్న తమ బంధువుల ఆచూకీ ఇంత వరకు…
న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్ ఈ వారంలో మంత్రివర్గంలో మార్పులు చేయనున్నారని వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి ఢిల్లీలో హోంమంత్రి స్థానాన్ని విద్యుత్‌శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండేకు అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ రాష్ట్రపతి కావటంతో…
న్యూఢిల్లీ: దేశంలో అనేక రాష్ట్రాల్లో వర్షపాతం ఆశించినస్థాయిలో లేకపోవటం, అనేక ప్రాంతాల్లో కరవు పరిస్థితులు నెలకొనటంతో దీనిపై ఈరోజు కేంద్రం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది. వ్యవసాయమంత్రి శరద్‌పవార్ నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మంత్రుల కమిటీ కరువుపై సమీక్షా…
న్యూఢిల్లీ: అవినీతిపై పోరు, బలమైన లోక్‌పాల్ కోసం పోరాటంలో భాగంగా అన్నా హజారే ఆయన బృందం చేపట్టిన దీక్ష నేటికి మూడవరోజుకు చేరింది. గత రాత్రి జంతర్‌మంతర్ వద్ద మీడియా పై అన్నాబృందం దాడిని, వారి వ్యాఖ్యలను బ్రాడ్‌కాస్ట్…