Sunday, 8 November 2026

వార్తలు

ఎర్రచందనంను స్వాధీనం చేసుకున్నా ప్రభుత్వం: సీఎం

హైదరాబాద్‌: అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న తొమ్మిదివేల టన్నుల ఎర్రచందనం ప్రభుత్వం స్వాధీనంలో ఉందని  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. దీన్ని విదేశాలకు అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు రిజర్వ్‌…

న్యూజనరేషన్‌ కళాశాలలో ర్యాగింగ్‌

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని న్యూజనరేషన్‌ కళాశాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీనియర్లు, జూనియర్లను ర్యాగింగ్‌ చేశారు. జూనియర్లకు , సీనియర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు బ్యాట్లతో కొట్టుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి…

ఐక్యంగా ఉంటేనే పార్టీకి మనుగడ..మంత్రి శ్రీధర్‌బాబు

పెద్దపల్లి: పార్టీని అన్ని విధాల బలోపేతం చేసేందుకు కృషి చేయాలని, ఐక్యంగా ఉంటేనే రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామని, 2014ఎన్నికల్లో రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగాలి అని మంత్రి శ్రీధర్‌బాబు యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలను…

100మిల్లీ గ్రాములతో బంగారు ఈగ

గోదావరిఖని: ఇటీవల వరంగల్‌ ప్రాంతానికి చెందిన ఓ స్వర్ణకారుడు 200మిల్లీ గ్రాముల బంగారంతో ఈగను తయారు చేయగా గోదావరిఖనికి చెందిన రంగు విజయకుమార్‌ కేవలం 100మిల్లీ గ్రాముల బంగారంతోనే రూపొందించాడు. వృత్తిరీత్యా స్వర్ణకారుడయిన విజయ్‌కుమార్‌ కేవలం 100మిల్లీ గ్రాముల…

తడి బొగ్గుతో తగ్గిన ఎన్టీపీసీ విద్యుత్తు సామర్థ్యం

గోదావరిఖని/జ్యోతినగర్‌: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తడి బొగ్గు రావడంతో రామగుండం ఎన్టీపీసీ విద్యుత్తు ఉత్పత్తి సామరర్థ్యాన్ని అధికారులు తగ్గించారు. ప్రస్తుతం 2600మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం కలిగిన రామగుండం ఎన్టీపీసీ తడి బొగ్గు రావడంతో 2000మెగావాట్ల ఉత్పత్తి…

సూర్యప్రకాశ్‌బాబుకు ఆగస్టు 9 వరకు రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసులో నిందితుడైన రావి సూర్యప్రకాశ్‌బాబును పోలీసులు మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. వాద ప్రతివాదనలు విన్న కోర్టు సూర్యప్రకాశ్‌బాబుకు ఆగస్టు  9 వరకు రిమాండ్‌ విధించింది.

పోలీస్‌స్టేషన్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న యువకుడు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మంగళ్‌హట్‌లోని పోలీస్‌స్టేషన్‌పై నుంచి గోవర్థన్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గోవర్థన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిిర్యాదు చేయడానికి అతని ఫిర్యాదు తీసుకకోకపోయే సరికి పోలీస్‌స్టేషన్‌పై నుంచి దూకాడు. కాగా అతను మద్యం సేవించి స్టేషన్‌పై నుంచి దుకాడని…

పోలీస్‌స్టేషన్‌పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్‌: ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్‌ స్టేషన్‌పై నుంచే దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నా సంఘటన హైదరాబాద్‌లోని మంగళహాట్‌లో చోటుచేసుకుంది. గోవర్థన్‌ అనే కూలీ మంగళహాట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు మంగళవారం వెళ్లాడు. మద్యం సేవించి…

ప్రణబ్‌తో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ భేటీ

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ భేటీ అయ్యారు. రాష్ట్రపతిగా ప్రణబ్‌ముఖర్జీ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనను గవర్నర్‌ కలవడం ఇదే తొలిసారి. భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, శాంతి భద్రత సమస్యలపై చర్చిస్తున్నట్లు తెలిసింది.

పదవి విరమణ చేసిన స్వామి గౌడ్‌

టీఎన్జీవో భవన్‌: టీఎన్‌జీవో అధ్యక్షుడు స్వామిగౌడ్‌ మంగళవారం పదవి విరమణ చేశారు. నూతన అధ్యక్షునిగా దేవీ ప్రసాద్‌ పదవి బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యగుల సమస్యలపై పొరాటాలు సాగిస్తామన్నారు.తెలంగాణ వచ్చే దాకా పోరాటం ఆపబోమని…