Tuesday, 3 November 2026

కరవుబృందం పర్యటన తేదీల ఖరారుపై చర్చిస్తారు.

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఈ వారంలో మంత్రివర్గంలో మార్పులు చేయనున్నారని వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి ఢిల్లీలో హోంమంత్రి స్థానాన్ని విద్యుత్‌శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండేకు అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ రాష్ట్రపతి కావటంతో ఆశాఖను ప్రస్తుతం ప్రధాని చూస్తున్నారు. చిదంబరం గతంలో ఆర్థికమంత్రిగా సమర్థంగా పనిచేసి ఉండటంతో ఆయనకే మళ్లీ ఆశాఖను అప్పగిస్తారని భావిస్తున్నారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశంలో అనంతరం మంత్రివర్గంలో భారీ మార్పులు ఉంటాయని అంతవరకు ఈ చిన్న మార్పే ఉంటుందని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *