Sunday, 8 November 2026

వార్తలు

సీసీఎస్‌ డీసీపీకి ఎంఐఎ ఎమ్మెల్యేల ఫిర్యాదు

హైదరాబాద్‌: ఓ వర్గానికి చెందిన ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా ఫేస్‌బుక్‌లో ఫోటోలు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఐఎం ఎమ్మెల్యేలు సీసీఎస్‌ డీసీపీకి ఫిర్యాదు  చేశారు. మతానికి సంబంధించిన అభ్యంతరకర ఫోటోలు పెట్టడమే కాకుండా అసభ్యకరమైన…

సీబీఐ జేడీపై కేసు కొట్టివేత

హైదరాబాద్‌: దర్యాప్తు అంశాల్ని మీడియాకు వెల్లడిస్తున్నారంటూ సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణపై దాఖలుచేసిన ప్రజాప్రయోజనవ్యాజాన్ని హైకోర్టు కొట్టి వేసింది. జగన్‌ అక్రమాస్తులు, ఎమ్మార్‌,ఓఎంసీ కేసుల్లో దర్యాప్తులో వెల్లడవుతున్న అంశాల్ని కొన్ని మీడియా సంస్థలకు ఆయన వెల్లడిస్తున్నారంటూ గుంటూరుకు చెందిన…

నెల్లూరురైలు ప్రమాదం కారణంగా పాసింజర్‌ రైళ్ల రద్దు

హైదరాబాద్‌: నెల్లూరురైలు ప్రమాదం కారణంగా పలు పాసింజర్‌ రైళ్లు రద్దయినావి. సూళ్లురుపేట నెల్లూరు మధ్య నడిచే రెండు ప్యాసింజర్‌ రైళ్లను ధక్షిణమధ్యరైల్వే రద్దు చేసింది. బిట్రగుంట-చెన్నై సెంట్రల్‌,  గూడురు-విజయవాడ, చెన్నై సెంట్రల్‌-గూడురు, విజయవాడ-బిట్రిగుంట, మధ్య పాసింజర్‌ రైళ్లను రద్దుచేశారు.…

ఒలింపిక్స్‌లో భారత్‌ బోణీ: గగన్‌ నారంగ్‌కు కాంస్యం

లండన్‌:  ఒలింపిక్స్‌లో భారత్‌ పతకాల సాధనలో బోణీ చేసింది. 10 మీ, ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో భారతీయ క్రీడాకారుడు గగన్‌ నారంగ్‌ కాంస్య పతకం గెలుచుకున్నాడు. ఈ విభాగంలోనే పోటీపడిన మరో భారతీయ షూటర్‌ అభినవ్‌ బింద్రా తుది…

గడువు ముగుస్తున్నా ప్రవేశాలు కల్పించని వైద్య కళాశాలలు

విజయవాడ: గడువు ముగుస్తున్నా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాలు కల్పించని ప్రైవేటు వైద్య కళాశాలలపై ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంసీఐ నిబంధనల ప్రకారం రేపటిలోగా ఎ, బి కేటగిరి విద్యార్థులను చేర్చుకోని కళాశాలలపై చర్యలు తీసుకుంటామని…

నెల్లూరురైల్వే ప్రమాదంపై న్యాయవిచారణ జరిపించాలి:చంద్రబాబు

హైదరాబాద్‌:  నెల్లూరురైల్వే ప్రమాదంపై న్యాయవిచారణ జరిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్‌ వ్యక్తం చేశారు. ఆయన నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న బాదితులను పరామర్శించారు. రైల్వే శాఖ భద్రతను పూర్తిగా మరచిపోయిందని ప్రమాదాలపై దర్యాప్తులను కూడా…

ప్రమాదం జరిగిన బోగీలో కిరోసిన్‌ డబ్బా లభ్యం!

నెల్లూరు: అగ్నిప్రమాదం జరిగిన ఎస్‌11 బోగీలో కిరోసిన్‌ డబ్బా లభ్యం అయినట్లు సమాచారం. బోగీలో కిరోసిన్‌ డబ్బా లభ్యం అయినట్లు సమాచారం. బోగీలోని ఎలక్ట్రిక్‌ ప్యానెల్‌ నుంచి మంటలు వెలువడినట్లు ప్రమాదం నుంచి బయటపడిన రామ్‌సుధాకర్‌ ఆవేదన వ్యక్తం…

సూపర్‌ స్పెషాల్టీలో 73 సీట్ల భర్తీ

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ:2012-13 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న సూపర్‌ స్పెషాల్టీ (డీఎం/ఎంసీహెచ్‌) కోర్సులకు విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో జరిగిన మొదటి విడత కౌన్సెలింగ్‌లో 73సీట్లు, న్యూరోసర్జరీలో 5సీట్లు, ప్లాస్టిక్‌ సర్జరీలో…

మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ను నియమించాలి

హైదరబాద్‌: మహిళ కమిషన్‌కు వెంటనే ఛైర్‌పర్సన్‌ను నియమించాలని డిమాండ్‌ చేస్తూ మహిళలు హైదరబాద్‌లో ధర్నా నిర్వహించారు. ఇందిరాపార్కు వద్ద ప్రగతిశీల మహిళ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో వివిధ జిల్లాల మహిళ సంఘాల నాయకులు పాల్గోన్నారు.మహిళలపై దాడులను అరికట్టాలని…

నెల్లూరురైల్వే ప్రమాదానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి:టీడీపీ

హైదరాబాద్‌: నెల్లూరురైల్వే ప్రమాదానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని టీడీపీ సీనియర్‌ నేత ఎర్రాన్నాయుడు అన్నాడు. షార్ట్‌ సర్కూట్‌వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతున్నప్పటికీ రైల్వేశాఖ గుణపాఠం నేర్చుకోకపోవటం దురదృష్ట కరమన్నారు. రాజకీయా ఒత్తిడితో రైల్వేశాఖ పనిచేస్తుందని విమర్శించారు. పాత…