రజకులను ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి
హైదరాబాద్: సామాజిక రుగ్మతలను రూపుమాపి సమాన అవకాశాల కోసం రజకులు ముందుకెళ్లాలని రాజ్యసభ సభ్యుడు రాపోలు అనంద్‌భాస్కర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర రజక సంక్షేమ సంస్థ హైదరాబాద్ జషీరాబాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన రజక చైతన్య సదస్సులో ఆయన పాల్గొన్నారు.…
