Sunday, 8 November 2026

వార్తలు

హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం 25మంది మృతి

హర్యానా: హర్యానాలోని బివాని జిల్లా శివాని వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 25మంది మృతి చెందారు. రాజస్థాన్‌లోని ఘఘామారి ఆలయం నుంచి హర్యానాలోని కెయితాల్‌ జిల్లాఓ కాలయట్‌కు భక్తులతో వెళ్తున్న మినీట్రక్‌ శివాని…

అమృత్‌సర్‌లో స్కూల్‌బస్సును ఢీకొన్న రైలు

అమృత్‌సర్‌: నెల్లూరులో ఘోర  రైలు ప్రమాదం ఈ రోజు జరిగిందని దీగ్బ్రాంతి చెందాము. ఈ ఘటనలోని మృతులను వెలికి తీయానేలేదు మరో రైలు ప్రమాదం జరిగాంది.  అమృత్‌సర్‌లోని పాఠశాల బస్సును లోకల్‌ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు…

ఘనంగా ప్రారంభమైన పుష్కర పవిత్రోత్సవ వేడుకలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌ చౌరస్తాలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో పుష్కర పవిత్రోత్సవ వేడుకలు సోమవారం తెల్లవారుజామున ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఐదు రోజులపాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. వేదశాస్త్ర పురాణ పారాయణాలతో పాటు ద్రవిడ…

రైల్వే భద్రతా వ్యవస్థలో లోపం: రాఘవయ్య

హైదరాబాద్‌: తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ రైలు దుర్ఘటన ద్వారా రైల్వే భద్రతా వ్యవస్థలో లోపం స్పష్టంగా కనిపిస్తుందని ఎస్‌ఎఫ్‌ఐఆర్‌ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య చెప్పారు. విద్యుదాఘాతం కారణంగా ప్రమాదం జరిగినట్లు భావించడంలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రమాదం ఘటనపై మీడియాతో…

నెల్లూరు నుంచి బయలుదేరిప తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌

నెల్లూరు: నెల్లూరులో అగ్నిప్రమాదానికి గురైన తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ చైన్నైకు బయలుదేరింది. ప్రమాదానికి గురైన ఎస్‌-11 సహా మరో నాలుగు బోగీలను రైల్వే అధికారులు నెల్లూరులోని నిలిపివేశారు. మిగిలిన బోగీలతో రైలు నెల్లూరు నుంచి చైన్నైకు బయలుదేరింది.

రైలు ప్రమాదంలో 47 మంది మృతి

నెల్లూరు: నెలూర్లులో జరిగిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ అగ్నిప్రమాద దుర్ఘటనలో 47 మంది మృతిచెందినట్లు రైల్వే అధికారులు ధ్రువీకరించారు. మరో 28 మందికి గాయాలైనట్లు తెలియజేశారు. ప్రమాదం జరిగిన బోగీలో మొత్తం 72 మంది ప్రయాణికులు ఉన్నారని రైల్వే డీఆర్‌ఎం…

ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్‌ శుభారంభం

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ తొలి మ్యాచ్‌లో సైనా నెహ్వాల్‌ ఘన విజయం సాధించింది. స్విట్జర్లాండ్‌ క్రీడాకారిణి సబ్రినె జాక్వెట్‌పై 21-9, 21-4తేడాతో సైనా గెలుపొందింది.భారత స్టార్‌ షట్లర్‌,ఒలింపిక్‌ పతక ఆశాజ్యోతి సైనా నెహ్వాల్‌ జోరు…

జన్‌లోక్‌పాల్‌ కోసం.. జనంసాక్షిగా

మరణించేవరకు పోరాడుతా నిర్వదిక దీక్ష ప్రారంభించిన హజారే న్యూఢిల్లీ, జూలై 29 (జనంసాక్షి): ప్రజా సంక్షేమమే పరమావధిగా కృషిచేస్తూ.. సామాజిక కార్యకర్తగా ఉన్న అన్నా హజారే ఆదివారం ఉదయం నిరాహారదీక్ష ప్రారంభించారు. జనలోక్‌పాల్‌ బిల్లు, మంత్రులపై విచారణ జరపాలి..…

ఫ్రాన్స్‌లో భారతీయుల నల్లడబ్బు రూ.565 కోట్లు

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌లో భారతీయుల అక్రమంగా రూ.565కోట్ల మేరకు నల్లధనం దాచుకున్నట్లు తెలిపింది. ద్వంద్వపన్నుల విధానం నుంచి తప్పుకునే ఆంశం ప్రాతిపదికగా సమాచార మార్పిడి కింద ఫ్రాన్స్‌ తమ దేశంలో దాచుకున్నవారి సమాచారం అందజేసింది. సుమారు 219కేసుల్లో లెక్కకు రాని…

బ్రహ్మాస్‌ క్షిపణి విజయవంతం

బాలాసోర్‌(ఒరిస్సా): ఇక్కడ సముద్రతీరంలో ఉన్న చడీపూర్‌ ప్రయోగక్షేత్రంలో బ్రహ్మోస్‌ శబ్దవేధి క్షి పణిని ఆదివారం పరీక్షించారు. ఇది 300 కిలోల సాంప్రదాయిక పేటుడు పదార్ధాలను మోసుకు పోగలదు. లక్ష్యదూరం 290 కిమీ. భూమిపై తిరిగే చాలన ప్రయోగశకటం (మొబైల్‌…