Tuesday, 3 November 2026

సైకో సాంబ కోసం ఐజీ స్థాయి అధికారితో గాలింపు

విశాఖ: సైకో సాంబశివరావును పట్టుకోవటానికి ఐజీ స్థాయి అధికారితో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మంత్రి బాలరాజును పరామర్శించేందుకు విశాఖ వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడరు… నెల్లూరు జిల్లాలో బస్సులో జరిగిన ఘటనను చూస్తుంటే… సైకో సాంబే ఘలనకు పాల్పడ్డాడా. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయాన్నారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాగాన్ని అప్రమత్తం చేశామన్నారు. త్వరలోనే సైకోను పట్టుకుంటామని హోం మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *