ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో తమ్మారెడ్డి ప్యానల్ విజయం
హైదరాబాద్: ఫిల్మ్ ఛాంబర్లో ఈరోజు జరిగిన చలనచిత్ర వాణిజ్యమండలి ఎన్నికల్లో తమ్మారెడ్డి భరద్వాజ విజయం సాధించింది. ప్రముఖ సినీ నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, స్రవంతి రవికిశోర్ ప్యానెళ్ల మధ్య జరిగిన పోరులో తమ్మారెడ్డి ప్యానెల్ల్లో 12మంది సభ్యుల్లో 11మంది…
