Sunday, 8 November 2026

వార్తలు

శ్రీకాకుళంలో నేటితో ముగియనున్న సీఎం ఇందిరమ్మబాట

శ్రీకాకుళం: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు రోజుల ఇందిరమ్మ బాట కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో నేటితో ముగియనుంది. ఈ ఉదయం పెద్దపాడు సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించి జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆసుపత్రిని సీఎం తనిఖీ చేయనున్నారు. అనంతరం…

విశాఖలో భారీగా గంజాయి పట్టివేత

విశాఖపట్నం: జిల్లాలోని రవికమతం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మూడు వాహనాల్లో తరలిస్తున్న 1500కిలోల గంజాయిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేశామని..మరో ముగ్గురు పరారయ్యారని వారు వెల్లడించారు.

బాక్సింగ్‌ తొలిరౌండ్‌లో విజేందర్‌ విజయం

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌క్‌ భారత బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ తొలి విజయం నమోదుచేశాడు. తొలిరౌండ్‌లో 5-4, 4-3, 5-3తేడాతో కజకిస్థాన్‌ బాక్సర్‌ సుజనోప్‌ను విజేందర్‌ ఓడించారు. దీంతో మిడిల్‌ వెయిట్‌ 75కేజీల విభాగంలో విజేందర్‌కు తొలివిజయం నమోదైంది.

ప్రముఖ నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం కన్నుమూత

చెన్నై: ప్రముఖ నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం (83) అనారోగ్యంతో కన్నుమూశారు. చైన్నైలోని ఓ ఆసుప్రతిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. 1929 అక్టోబర్‌ 25న కృష్ణా జిల్లా కూచిపూడిలో చినసత్యం జన్మించారు. నర్తనశాల సినిమాలో…

ఉద్యోగుల, కార్మికుల సంక్షేమానికి కృషి ఆర్టీసి ఎండీ ఎకే ఖాన్‌

చర్చలు సఫలం.. ఎన్‌ఎంయు హైదరాబాద్‌, జూలై 28 : ఆర్టీసి ఉద్యోగుల, కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు యాజమాన్యం అంగీకరించిందని ఆ సంస్థ ఎండీ ఎకే ఖాన్‌ తెలిపారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్‌ఎంయు తమ దృష్టికి…

రాజకీయ పార్టీ పెట్టను ఎన్నికల్లో పోటీ చేయను అన్నాహజారే

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌, బీజేపీల చేతిలో దేశ భవిష్యత్తు భద్రంగా ఉండదని ప్రముఖ సంఘసేవా కార్యకర్త అన్నా హజారే అన్నారు. తాను స్వయంగా ఎన్నికలలో పాల్గొనబోవటం లేదని శుద్ధమైన నేపధ్యంలో కల వ్యక్తులు నిలబడితే వారి తరపున ప్రచారం చేస్తానని…

లండన్‌ ఒలింపిక్స్‌లో కశ్యప్‌ విజయం

గుత్తాజ్వాల పరాజయం లండన్‌ జూలై 28 (జనంసాక్షి): అట్టహసంగా ప్రారంభమైన లండన్‌ ఎలిపిక్స్‌ క్రీడల్లో శనివారం పలు ఈ వెంట్లలో భారత క్రీడాకారుల్లో పాల్గొన్నారు. బ్యాడ్మింటన్‌ పరుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో భారత క్రీడాకారులు పాల్గోన్నారు. బ్యాడ్మింటన్‌ పురుషుల…

శ్రీలంకపై భారత్‌ విజయం

కొలంబో: కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్‌-శ్రీలంకల మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌కు 2-1 అధిక్యం లభించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక…

భర్తకు నిప్పంటించిన భార్య

తాడేపల్లిగుడెం: భర్తపై కిరోసిన్‌ పోసి హత్యాయత్నం చేసిందనే ఆరోపణలపై తాడేపల్లిగూడెం గ్రామీణ పోలీసులు శనివారం ఒక మహిళపై కేసు నమోదు చేశారు. మండలంలోని ఆరుగొలను గ్రామానికి చెందిన ఆకుల పెద్దిరాజు, నగలక్ష్మీలు ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి…

భావనపాడులో కీచకపర్వం

సంతబొమ్మాళి : సభ్యసమాజం తలదించుకొనే సంఘటన ఇది. మండలంలోని భావనపాడు బీచ్‌కు వచ్చిన ప్రేమికుల జంటతో అదే గ్రామానికి చెందిన ఇద్దరు ఆకతాయిలు వికృతంగా ప్రవర్తించారు. ప్రియుడుని చెట్టుకు కట్టేసి కొట్టి ప్రియురాలిని వివస్త్రను చేశారు. ఆమె ప్రాణ…