Tuesday, 3 November 2026

శ్రీకాకుళంలో నేటితో ముగియనున్న సీఎం ఇందిరమ్మబాట

శ్రీకాకుళం: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు రోజుల ఇందిరమ్మ బాట కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో నేటితో ముగియనుంది. ఈ ఉదయం పెద్దపాడు సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించి జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆసుపత్రిని సీఎం తనిఖీ చేయనున్నారు. అనంతరం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించి సాయంత్రం విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి రాత్రికి విమానమార్గంలో హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *