Sunday, 8 November 2026

వార్తలు

ప్రత్యేకాధికారుల పాలన పొడింగింపు

హైదరాబాద్‌: స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్‌ల్లో ప్రత్యేకాధికారుల పాలనను ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం పాలన వర్గాలు మరో 6 నెలల పాటు ప్రత్యేకాధికారుల చేతుల్లో ఉంటాయి.

నిర్వాసితులకు స్పష్టమైన హమీ ఇవ్వాల్సిందే: గంటా.

విశాఖపట్నం : నిర్వసితులు, స్థానికులకు పరిహరం, ఉపాధి, కాలుష్యం పై స్పష్టమైన హమీ ఇచ్చిన తర్వాతనే ఏ ప్రాజెక్టునైన ప్రారంభించాలని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస్‌రావు స్పష్టం చేశారు. హిందూజా విద్యుత్తు ప్రాజెక్టు అధికారులు, నిర్వాసితులు, జిల్లా యంత్రంగంతో…

కోస్టల్‌ కారిడార్‌ నిర్మాణ వ్యతిరేక కమీటి ఆధ్వర్యంలో జాతీయ సదస్సు

సీతంపేట : కోస్టల్‌ కారిడార్‌ నిర్మాణ వ్యతిరేక కమీటి ఆధ్వర్యంలో నగరంలోని రామాటాకీస్‌ రోడ్డులోని అంబేంద్కర్‌భవన్‌లో రెండు రోజుల జాతీయ సదస్సు ఈ రోజు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్‌ జి హరగోపాల్‌ మాట్లాడుతూ విధ్వంసకర…

తెలుగువారికి 2రాష్ట్రలు ఉంటే తప్పేమి లేదు

హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ హింది మాట్లాడే వారికి 13రాష్ట్రాలు ఉన్నప్పుడు  తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేంటని ఆయన అన్నారు. సెప్టెంబర్‌లో తెలంగాణ వస్తుందన్న కేసీఆర్‌ వాఖ్యన్ని తప్పు పట్టాల్సిన…

పోలవరంపై కాంగ్రెస్‌ మోసగించింది: కడియం శ్రీహరి

హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టును 2007లోనే పూర్తి చేస్తామని రైతులను కాంగ్రెస్‌ నమ్మించిందని తెదేపా నేత కడియం శ్రీహరి చెప్పారు. అప్పటినుంచి ఇంతవరకు ఒక్క ఎకరాంకు కూడా నీరు ఇవ్వలేకపోయారన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ…

ఖైరతాబాద్‌లో సీఎం పర్యటన

హైదరాబాద్‌: నగరంలోని ఖైరతాబాద్‌ ప్రాంతంలో ఈ రోజు సీఎం కిరణకుమార్‌రెడ్డి పర్యటించారు. ముంపు ప్రాంతాల్లో తిరిగి బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాధితులు తమ ఇబ్బందులను అధికారులు పట్టించుకోవటం లేదని ఫిర్యాదు చేశారు. సీఎం వెంట మంత్రి దానం…

సీఎం కాన్వాయి వల్ల 45మంది గ్రూప్‌2 విద్యార్థులు పరీక్షకు గైహాజరు

హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కాన్వాయ్‌ కారణంగా సుమారు 45మంది గ్రూప్‌2 పరీక్షకు దూరమయ్యారు. జేఎన్‌టీయూ పరీక్ష కేంద్రానికి వెళుతున్న వీరిని సీఎం కాన్వాయి వస్తుందనే నెపంతో వీరిని నిలిపి వేయటంతో సమయానికి పరీక్షకు హాజరు కాలేక…

తాగునీటి కోసం వెళ్లి విద్యార్థులకు కరెంట్‌ షాక్‌

చిత్తూరు: తాగునీటి కోసం వెళ్లిన పాఠశాల విద్యార్థులు కరెంట్‌షాక్‌కు గురయిన సంఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. కొంగారెడ్డిపల్లి పురపాలక పాఠశాల విద్యార్థులు కొందరు తాగునీటి కోసం వెళ్లగా అక్కడే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ షాక్‌కొట్టి 20మంది గాయపడ్డారు. వీరిని చికిత్స…

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

హంబన్‌టోటా: భారత్‌-శ్రీలంక జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్‌ నేడు ప్రారంభమైంది. తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. అనంతరం పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. 3పరుగలకు గంభీర్‌ ఔటయ్యాడు.

బాలకృష్ణకు బెయిల్‌ నిరాకరణ

డెెహ్రాడూన్‌: బాబా రాందేవ్‌ సహాయకుడు బాలకృష్ణకు సీబీఐ కోర్టు బెయిలు నిరాకరించింది. నకీలి ధృవపత్రాల కేసులో బాలకృష్ణపై నాన్‌ బెయిలబుల్‌ వారెంటు జారీ కావటంతో సీబీఐ అధికారులు నిన్న ఆయనను అరెస్టు చేశారు. ఈ రోజు సీబీఐ కోర్టులో…