Sunday, 8 November 2026

వార్తలు

ఆర్టీసీ కార్మికులకు జిల్లా కేంద్రంలోనే వైద్య సౌకర్యం

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులకు ఆయా జిల్లా కేంద్రాల్లోనే వైద్య సౌకర్యం అందించేందుకు యాజమాన్యం అంగీకరించిందని కార్మికుల సంఘం ఎన్‌.ఎం.యూ ఆధ్యక్షుడు నాగేశ్వరరావు తెలిపారు. ఆయా జిల్లా కేంద్రాల్లోని కార్మికుల కుటుంబాలకు ఉచిత వైద్య సౌకర్యం అందేలా ఆర్టీసీ ..సూపర్‌…

శ్రీలంక విజయలక్ష్యం 315

హంబస్‌టోటా: శ్రీలకంతో జరుగుతున్న వన్డే సిరీస్‌ తొలిమ్యాచ్‌లో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 314 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో శ్రీలంక ముందు 315 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ 96(97బంతుల్లో)…

జగన్‌ దాగుడు మూతలు బట్టయలు: యనమల

హైదరాబాద్‌: రాష్ట్రపతి ఎన్నికతో సోనియా, జగ్‌ల దాగుడుమూతలాట బట్టబయలైందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్రపతి పదవికి రాజకీయాలతో సంబంధం లేదని, ప్రణబ్‌ రాజీనామా చేశాకే బలపర్చామని చెబుతూ జగన్‌పార్టీ నేతలు జనంలో నవ్వుల పాలవతున్నారని…

మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి: దత్తాత్రేయ

హైదరాబాద్‌: నగరంలో భారీ వర్షానికి చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం చెల్లించాలని భాజపా సీనియర్‌నేత దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు. నాళాలపై అక్రమ నిర్మాణాలు కట్టడం వల్లే నగరంలో కురిసిన వర్షానికి ప్రజలు అతలాకుతలమయ్యారన్నారు. తక్షణమే అక్రమ నిర్మాణాలు…

బోయలను ఎస్టీలో చేర్చే వరకూ పోరాటం: చంద్రబాబు

హైదరాబాద్‌: వాల్మీక బోయలను ఎస్టీలో చేర్చే వరకూ పోరాటం చేస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతపురం, ఖమ్మం, కర్నూలు, కడప, చిత్తూరు, ప్రకాశం, మహబూబ్‌నగర్‌, గుంటూరు జిల్లాలకు చెందిన వాల్మీక బోయ సంఘాలు ఇవాళ ఎన్టీఆర్‌…

23న ఫ్యాప్సీ ఎక్స్‌లెన్స్‌ అవార్డుల ప్రధానం

హైదరాబాద్‌: పారిశ్రామిక రంగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఏటా ఇచ్చేఫ్యాప్సీ ఎక్సలెన్స్‌ అవార్డులను హైదరాబాద్‌లో ప్రకటించారు. 21 విభాగాలకు సంబంధించి ఈ ఏడాది 18 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. రాష్ట్ర పారిశ్రామిక రంగంలో తమ ఉత్పత్తులకు సామాజిక…

జూనియర్‌ ట్రైనీ అభ్యర్థులకు మరో అవకాశం

ఉక్కునగరం: విశాఖ ఉక్కు కర్మాగారంలో రేపు నిర్వహించనున్న జూనియర్‌ ట్రైనీ రాత పరీక్షకు హాల్‌ టిక్కెట్లు అందని అభ్యర్థులకు మరో అవకాశం కల్పించనున్నట్లు కర్మాగార అధికారులు తమ వెబ్‌సైట్లో పేర్కొన్నారు. 22వ తేదీన జరిగే పరీక్షలో అర్హుల జాబితాను…

ధర్మాన కమిటీ ప్రాథమిక నివేదిక వాయిదా

హైదరాబాద్‌: ధర్మాన కమిటీ ప్రాథమిక నివేదిక సమర్పణ వాయిదా పడింది. శనివారం సాయంత్రం ప్రాథమిక ఆంశాలతో ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించాలని మంత్రుల కమిటీ తొలుత నిర్ణయించింది. కానీ నిన్నటీ సమావేశంలో ఉన్న మంత్రులందరూ దీనికి హాజరు కాలేదు. మరోపక్క…

కోహ్లి శతకం

హంబస్‌టోటా: భారత్‌- శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌ బ్యాట్స్‌ను విరాట్‌ కోహ్లి శతకం పూర్తి చేశారు. 106 బంతుల్లో తొమ్మిది ఫోర్ల సాయంతో ఆయన దీన్ని పూర్తి చేశారు.

ఆటోను ఢీకొన్న వ్యాను

హైదరాబాద్‌: మీర్‌పేట ధాతునగర్‌లో పాఠశాల విద్యార్థులతో వెళుతున్న ఆటోను డీసీఎం వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులంతా స్పార్క్‌ స్కూల్‌కు చెందిన వారుగా గుర్తించారు. ఆటో డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు…