Saturday, 7 November 2026

వార్తలు

ఇద్దరు వ్యక్తులను హత్యచేసిన గుర్తుతెలియని వ్యక్తులు

మదనపల్లి: మదనపల్లి మండలంలోని చిన్నాయన చెరువు పల్లెలో శనివారం రాత్రి సుధాకర్‌ రెడ్డి(40), లక్ష్మినారాయణ(28) దారుణ హత్యకు గురయ్యారు. అదే గ్రామానికి చెందిన రామకృష్ణరెడ్డికి సుధాకర్‌రెడ్డికి మధ్య వివాదం ఉంది. ఈ నేపథ్యంలో  రామకృష్ణరెడ్డి మూడు రోజుల క్రితం…

పితాని నివాసంలో మంత్రుల కమీటీ సమావేశం

హైదరబాద్‌: రాష్ట్రంలో ఇటివల జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ ఓటమి చవి చూడటంతో ఓటమికి గల కారాణాలను విశ్లేషించటానికి మంత్రి పితాని సత్యనారాయణ నివాసంలో మంత్రు కమిటి భేటి అయింది. ఈ సమావేశానికి గీతారెడ్డి, రఘవీరారెడ్డి, శైలజనాథ్‌,…

ఆరోగ్యశ్రీ రోగులను పరామర్శించిన సీఎం

అమలాపురం:తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిసున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అమలాపురం కిమ్స్‌ అసుపత్రిని సందర్శించారు.ఆసుపత్రిలో ఏర్పాటు చేసిని కార్యక్రమంలో పాల్గొని ఆరొగ్యశ్రీ రోగులను పరామర్శించారు.కిమ్స్‌ వైద్య విద్యార్థులతో కాసేపు సీఎం ముచ్చటించారు. అనంతరం ఆయన బండారులంకలో ఏర్పాటు చేసిన చేనేత కార్మికులతో…

బ్యాంకు సొమ్ము రూ.కోటిన్నర స్వాదీనం

విశాఖపట్నం:విశాఖపట్నం సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సీతంపేట శాఖలో గల్లంతైన సుమారు కోటిన్నర(1,48,99,000)రూపాయల నగదును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.ఆ బ్యాంకు ఉద్యోగి అభయానంద్‌ పాశ్వాస్‌ను నిందితుడిగా గుర్తించారు.ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ పూర్ణచంద్రరావు వివరాలు…

చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు

విశాఖ:ఒడిశా నుంచి తెలంగాణ,దక్షిణ కోస్తాల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన అల్పడీన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది.దీనికి తోడు జార్ఖండ్‌ నుంచి ఒడిశా మీదుగా ఉత్తరాంద్ర వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడింది.వీటి ప్రభావం వల్ల రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు…

మంత్రి వ్యాఖ్యలు హీన రాజకీయాలకు నిదర్శనం:జేపీ

విశాఖపట్నం:ఐఏఎస్‌ అధికారులపై మంత్రి టీజీ వెంకటేశ్‌ వ్యాఖ్యలు క్షీణ,హీన రాజకీయాలకు నిదర్శమని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ అన్నారు.మంత్రి హోదాలో ఉంటూ శాసనసబలో తప్పుచేసే ఐఏఎస్‌లపై చర్చించి తగు చర్యలు తీసుకోవలసిన మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు…

తెలంగాణ వ్యాప్తంగా మండల కేంద్రాల్లో రాస్తారోకోలు నిర్వహించాలి: కేసీఆర్‌

హైదరాబాద్‌: ప్రభుత్వ అసమర్థుత, ముందుచూపు లేని కారణంగా రాష్ట్రంలో విద్యుత్‌ కొరత ఏర్పడిందని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. విద్యుత్‌ కోతలకు నిరసనగా సోమవారం తెలంగాణ వ్యాప్తంగా అన్ని  మండల కేంద్రాల్లో రాస్తారోకోలు నిర్వహించాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.…

18న లంబాడాల ‘చలో హైదరాబాద్‌’

హైదరాబాద్‌: తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని, తండాల సమగ్ర గ్రామీణాభివృద్ధికి రూ. ఐదు కోట్ల రూపాయాల ప్యాకేజీ ఇవ్వాలని, తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో పెట్టాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 18న నగరంలో ‘చలో హైదరాబాద్‌’,’లండాడ లడాయి’ కార్యక్రమాలు…

సైనా జీవిత చరిత్ర పుస్తకం అవిష్కరణ

హైదారబాద్‌ : ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వల్‌ జీవిత విశేషాలతో రచించిన పుస్తకాన్ని ఈ రోజు ఆవిష్కరించారు.టి. ఎన్‌. సుధీర్‌ రచించిన ఈ పుస్తకంలో బ్యాట్మింటన్‌ క్రీడలో సైనా ఎదిగిన తీరు, చేసిన కృషి, కోచ్‌ల శిక్షణ,…

డైట్‌ సెట్‌ ప్రారంభం

హైదరాబాద్‌:డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే డైట్‌సెట్‌ ఆదివారం ఉదయం ప్రారంభమైంది.రాష్ట్రవ్యాప్తంగా 1359 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు డైట్‌సెట్‌ కన్వీనర్‌ సురేంద్ర తెలిపారు.ఈ సారి రికార్డుస్థాయిలో 3,18,000 మంది అభ్యర్థులు పరీక్షకు పొటీ పడుతున్నట్లు చెప్పారు.