Friday, 6 November 2026

వార్తలు

నేడు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ రక్తదాన శిబిరం

హైదరాబాద్‌:న్యూస్‌టుడే హైదరాబాద్‌ బేగం పేటలోని వేట్‌హౌస్‌లో శుక్రవారంనాడు రక్తదానం శిబిరం నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సీఈవో మొటపర్తి వెంకట్‌ తెలిపారు.ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ జూనియర్‌ ఛాంబర్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ సంముక్తంగా నిర్వహిస్తున్న ఈ శిబిరానికి అధిక సంఖ్యలో సంప్రదించవచ్చని గురువారమిక్కడ…

సీఎం నిర్ణయాన్ని వ్యతిరేఖించిన మంత్రి దానం నాగేందర్‌

హైదరాబాద్‌: కృష్ణ డెల్టాకు నాగార్జున సాగర్‌ నుంచి నీళ్ళు కృష్ణ జలాలను విడుదల చేయాలనే ముఖ్యమంత్రి నిర్ణయానికి తెలంగాణ ప్రాంత నేతలనుంచి వ్యతిరేఖత పేరుగుతుంది. ఇటివల్ల కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పాల్వాయి కూడా వ్యతిరేఖించాడు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన…

ఎన్నికల సంఘం న్యాయఅధికారి బదిలీ

హైదరాబాద్‌: రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయధిఅకారిగా పనిచేస్తున్న ప్రభాకరరావును శ్రీకాకుళం జిల్లా ఫ్యామిలీ కోర్టుకు బదిలీ  చేస్తు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గాలి బెయిలు ముడుపుల కేసులో అరెస్టైన నిందితులు ఇచ్చిన వాంగ్మూలంలో ప్రభాకర్‌రావు పేరు ఉన్నందునే…

ఏ వ్యాపారంచేసి ఆస్తులు సంపాదించారు?

న్యూఢిల్లీ:వైఎస్‌ కుటుంబం ఏ వ్యాపారం చేసి ఇన్ని ఆస్తులు సంపాదించారో సీబీఐకి చెప్పాలని కాంగ్రెస్‌ ఎంపీ హర్షకుమార్‌ డిమాండ్‌చేశారు.వైఎస్‌ ముఖ్యమంత్రి పదవికాక ముందు ఆస్తుల విలువెంత చెప్పాలని ఆయన కోరారు.వైఎస్‌ బతికివుంటే ఆయన చేసిన కుంభకోణాలకు ముఖ్యమంత్రి పదవి…

యాదగిరి కస్టడీ పిటిషన్‌పై నిర్ణయం రేపటికి వాయిదా

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసులో యాదగిరిని కస్టడీకి ఇవ్వాలన్న ఏసీబీ పిటిషన్‌పై న్యాయస్థానంలో వాదనలు పూర్తియ్యాయి. ఈ పిటిషన్‌పై నిర్ణయాన్ని ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది.

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్న:మాయవతి

ఢిల్లీ: మాయవతికి ఆస్తులు ఆదాయానికి అన్న ఎక్కువగ ఉన్నాయనే కేసులో మాయవతిపై సీబీఐ విచారణను సుప్రీంకోర్టు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని సీబీఐ మా ఉత్తర్వులను అర్థం చేసుకోకుండ దర్యాప్తు…

మాజీ ముఖ్యమంత్రి జనార్ధాన్‌ రెడ్డికి అస్వస్థత

హైదరాబాద్‌: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నేదురుమల్లి జనార్థాన్‌ రెడ్డి అనారోగ్యంతో నిమ్స్‌ ఆసుపత్రిలో చేర్చినారు. నిమ్స్‌ వైద్యులు పరీక్షలు జరిపారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగ ఉన్నట్లుగ తెలిపారు.

2 లక్షలు దాటిన అమర్‌నాథ్‌ యాత్రికుల సంఖ్య

జమ్ము: ఎన్నో వ్యయప్రయాసలకోర్చి అమర్‌నాథ్‌ చేరుకుని మంచులింగానికి ప్రణామాలర్పించిన యాత్రికుల సంఖ్య ఈ ఏడాది ఇప్పటికే రెండు లక్షలు దాటింది. దక్షిణ కాశ్మీరంలోని ఈ శైవక్షేత్రానికి ఇప్పటికి 2,10,524 మంది యాత్రకులు వచ్చారని అధికారులు గురువారం నాడు ప్రకటించారు.…

రాష్ట్ర సామాజిక భద్రతా బోర్డు ఏర్పాటు

హైదరాబాద్‌: అసంఘటిత కార్మికులకు సామాజిక భధ్రతా పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం రాష్ట్ర సామాజిక భద్రతా బోర్డు ఏర్పాటుచేసింది. బోర్డు చైర్మన్‌గా కార్మికశాఖమంత్రి, సభ్యకార్యదర్శిగా కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి ఉంటారు. బీసి సంక్షేమం, సాంఘిక, మేనార్టీ, మత్స్య, ఎక్సైజ్‌, అటవీ,…

మహిళల ఫైనల్స్‌లో రద్వాన్‌స్కా

వింబుల్డన్‌:వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌లో పోలండ్‌ క్రీడాకారిణి రద్వాస్‌స్కా ఫైనల్స్‌లో ప్రవేశించింది.సెమీ ఫైనల్స్‌లో ఆమె జర్మనీకి చెందిన కెర్బర్‌పై 6-3,6-4 తేడాతో విజయం సాదించింది.