Friday, 6 November 2026

వార్తలు

జగన్‌ విచారించేందుకు ఈడీకీ అనుమతి

హైదరాబాద్‌: అవినీతి ఆరోపణలు ఎదుర్కోంటున్న  వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని విచారించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. న్యాయవాది సమక్షంలో ఈడీ విచారిస్తుంది. రేపటి నుండి ఈ నెల 21 వరకు చంచల్‌గూడ జైల్లో ఆయనను విచారించనున్నారు.

నేడు కోర్టుకు బొత్స వాసుదేవనాయుడు

శ్రీకాకుళం:లక్ష్మింపేటలో దళితులపై దాడి ఘటనలో నిందితులను పోలీసులు ఈరోజు పాలకొండ కోర్టులో హజరుపరచనున్నారు.పోలీసులు అరెస్టు చేసిన బొత్స వాసుదేవనాయుడును పోలీసులు ఈరోజు కోర్టులో హజరుపరచనున్నారు.

కింగ్‌ఫిషర్‌ ప్యాలెస్‌లు వేలం వేయనున్న ఎన్‌బీఐ

ముంబయి:కింగ్‌ఫిషర్‌ కంపెనీ ఎస్‌బీఐలో తీసుకున్న రుణాలను అనేక నోటీసుల అనంతరం కూడా తీర్చకపోవటంతో వారి ఆస్తుల వేలానికి ఎన్‌బీఐ నిర్ణయించింది.ముంబై గోవాలలో ఉన్న కింగ్‌పిషర్‌ ప్యాలేస్‌లను విక్రయించాలని నిర్ణయించింది.

23న రాష్ట్రపతికి ఎంపీల వీడ్కోలు

న్యూఢిల్లీ : రాష్ట్రపతి త్వరలో పదవీ కాలం ముగస్తున్నందున రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌కు పార్లమెంట్‌ సభ్యులు జూలై 23న వీడ్కోలు పలకనున్నరు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హల్‌లో ఏర్పటు చేస్తున్న వీడ్కోలు కార్యక్రమానికి హాజరుకావాలని ప్రతిభా పాటిల్‌ను లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌…

పేకాట ఆడుతున్న ప్రముఖుల అరెస్టు

హైదరాబాద్‌:బంజారాహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పొలీసులు దాడిచేసి 20 మందిని అరెస్టుయిన వారిని ఈరోజే నాంపల్లి కోర్టులో హజరుపరచనున్నారు.పట్టుబడినవారిలో మంత్రి దానం నాగేందర్‌ సోదరుడు రవీందర్‌,తెదేపా నేత బీటెక్‌ రవి తదితర ఆరుగురు ప్రముఖులు ఉన్నట్లు…

అంతిమంగా ధర్మం, నాయమే గెలుస్తుంది: విజయమ్మ

హైదరాబాద్‌: వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌  విజయమ్మ ఈ రోజు పార్టీ కేంద్ర కార్యలయంలో అ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. విజయమ్మ మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డిపై సీబీఐ కక్ష సాదింపు చర్యలకు పాల్పడుతుందని కేవలం జగన్‌ను మాత్రమే…

విశాఖలో పర్యటించనున్న ప్రజాపద్దుల సంఘం

హైదరాబాద్‌: ప్రజా పద్దుల సంఘం ఈనెల 24,25 తేదీల్లో విశాఖ జిల్లాలో పర్యటించనుంది. ఈ రోజు సమావేశమైన ప్రజాపద్దుల సంఘం భూకేటాయింపులపై చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో విశాఖలో పర్యటించి హిందుజా పవర్‌ప్లాంట్‌తో పాటు ఇతర భూకేటాయింపులను పరిశీలించాలని…

ప్రతిభాపాటిల్‌కు ఎంపీల వీడ్కోలు

న్యూఢిల్లీ:త్వరలో పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌కు పార్లమెంట్‌ సభ్యులు జులై 23న వీడ్కోలు పలకనున్నారు.పార్లమెంట్‌ సెంట్రల్‌ హల్‌లో ఏర్పాటు చేయనున్న వీడ్కోలు కార్యక్రమానికి హజరు కావాలని ప్రతిభా పాటిల్‌ను లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ ఆహ్వనించారు.ఇందుకు ఆమె…

చంద్రగిరిలో విద్యా పక్షోత్సవాలు

హైదరాబాద్‌:విద్యా పక్షోత్సవాలను ఈ నెల 9న చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు.తొలుత ఈ కార్యక్రమాన్ని నగరంలో ప్రారంభించాలని అనుకున్నప్పటకీ సీఎం చిత్తూరు జిల్లా పర్యటనను పురస్కరించుకొని దీన్ని చంద్రగిరిలో ప్రారంభించాలని నిర్ణయించినట్లు ప్రాథమిక విద్యాశాఖ మంత్రి…

17న విద్యా సంస్థల బంద్‌కు పిలుపు

హైదరాబాద్‌: పాఠశాలు, జూనియర్‌ కళాశాలల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ 17వ తేదిన విద్యా సంస్థల బంద్‌ నిర్వహిస్తున్నట్లు పలు విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. 10,11వ తేదిల్లో అన్ని డివిజన్‌ జిల్లా కేంద్రాల్లో చేపటనున్నట్లు తెలిపాయి. ఎస్‌ఎఫ్‌ఐ,…