అన్నా బృందానికి అనుమతి నిరాకరణ
ఢిల్లీ:జులై 25 నుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద అన్నా బృందం తలపెట్టిన నిరవదిక నిరిశన దీక్షకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు.ఆ సమయంలో పార్లమెంటు వర్షాలు సమావేశాలు జరుగుతాయని,దేశంలోని పలు ప్రాంతాలనుంచీ వేర్వురు సంఘూలు,వ్యక్తులు ప్రదర్శనలు నిర్వహించడానికి వస్తారని…
