ఉత్తరప్రదేశ్‌ని తాకిన రుతుపవనాలు
లక్నో: రోజుకు గడుస్తున్నా రుతుపవనాల జాడలేక ఎండవేడిమితో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉత్తరాదికి కాస్త స్వాంతన లభించింది. ఈరోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను రుతుపవనాలు తాకాయి. లక్నోలోను, ఇతర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. మరో మూడు రోజులపాటు రాష్ట్రమంతటా…
