చెన్నై నుంచి ప్రణబ్ ప్రచారం
చెన్నై: యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ తన అభ్యర్థిత్వానికి మద్దతు కూడగట్టేందుకు చెన్నై నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. చైన్నైలో ఆయనకు డీఎంకే నేతలు ఘన స్వాగతం పలికారు. తర్వాత డీఎంకే అధినేత కరుణానిధితో ప్రణబ్ భేటీ అయ్యారు.…
