Friday, 6 November 2026

వార్తలు

నేడు హైదరాబాద్‌కు ప్రణబ్‌

హైదరాబాద్‌:  రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ తరపున పోటీ చేస్తున్న ప్రణబ్‌ముఖర్జీ ఆదివారం హైదరాబాద్‌ వస్తున్నారు. జూబ్లీహాల్‌లో ఏర్పాటుచేసే కాంగ్రెస్‌ శాసనసభా పక్షం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఉదయం పదిన్నర…

జూబ్లి హాల్లో షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నీ ప్రమాదం

హైదరాబాద్‌: జూబ్లి హాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రణబ్‌ ముఖర్జీ సీఎల్పీ సమావేశం ముగిసి వెళ్ళీనాకా అగ్ని ప్రమాదం జరిగింది.  షార్ట్‌ సర్క్యూటే కారాణ మంటున్నారు. ఇంకా ఫైర్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకోలేదు.

హైకోర్టు జడ్జిల పదవీ విరమణ వయస్సు పెంపు

కేంద్రం ముందు ప్రతిపాదనలు కేంద్ర న్యాయమంత్రి సల్మాన్‌ఖుర్షీద్‌ వెల్లడి బెంగుళూర్‌: హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదన కేంద్రం ముందున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్‌ఖుషీద్‌ తెలిపారు. శనివారం ఇక్కడ కర్ణాటక న్యాయ…

చిన్నారుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు: జస్టిస్‌ ఘోషి

హైదరాబాద్‌:దేశ భవిత చిన్నారుల చేతుల్లోనే ఉందని, భవిషత్‌ సమాజాన్ని తీర్చిదిద్దే శిల్పులు వారేనని హైకోర్టు తాత్కలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పినాకిని చంద్రఘోష్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ న్యాయ సేవాధికార సంస్థ బాలల హక్కుల పరిరక్షణ పై హైదరాబాద్‌లో న్యాయవాదులకు…

18మంది ఐపీఎస్‌లకు పదోన్నతులు, బదిలీలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో 18మంది ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతులతో పాటు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎస్పీఎఫ్‌ ఐజీగా పి.వి సునీల్‌కుమార్‌, ఐజీ సీఐడీగా కుమార్‌ విశ్‌వజిత్‌, ఏసీబీ డైరెక్టర్‌గా బి.శశిధర్‌రెడ్డి, శాంతిభద్రతల ఐజీగా సౌమ్య మిశ్రా,…

రూ.లక్షల బంగారం కాజేసిన బ్రాంచి మేనేజర్‌

మెదక్‌: పటాన్‌ చెరులోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ బ్రాంచిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఖతాదారులు తనఖా పెట్టిన రూ.28లక్షల విలువైన బంగారాన్ని బ్రాంచి మేనేజర్‌ శ్రీధర్‌ స్వాహా చేసినట్లు యజమాన్యం గుర్తించింది. ఏరియా మేనేజర్‌ ఫిర్యాదు మేరకు బ్రాంచి…

తేదేపా ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి

మచిలీపట్నం: కృష్ణా డెల్టాకు తాగు, సాగు నీరు తక్షణం అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా తేదేపా ఆధ్వర్యంలో నాయకులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ జిల్లా అద్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, మచిలీపట్నం ఎంపీ…

అవినీతి అంతానికి సురాజ్య ఉద్యమం: జేపీ

హైదరాబాద్‌: అధికార యంత్రాంగం పనిచేయకపోవడం వల్లే వారంలోనే ఉత్తరాంధ్రలో రెండు ప్రమాదాలు జరిగాయని లోక్‌సత్తాపార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ విమర్శించారు. పారిశ్రామిక ప్రమదాల నివారణకోసం కమిటీ వేసి అధ్యయనం చేయాలని డిమాండ్‌ చేశారు. అసంబద్ధ విధానాలు, మూర్ఖుపు పథకాల…

గాలి బెయిలు వ్యవహారం గుట్టువిప్పిన రవిచంద్ర

హైదరాబాద్‌: గాలి జనార్ధన్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు వ్యవహారంలో మరో కోణాన్ని పట్టాభి కుమారుడు రవిచంద్ర బయట పెట్టాడు. చలపతిరావు బేరం కంటే ముందే తమను రాష్ట్ర ఎన్నికల సంఘంలో న్యాయాధికారిగా పనిచేస్తున్న ప్రభాకర్‌రావు తమను సంప్రదించాడని ఏసీబీ అధికారులకు…

రుణాల చెల్లింపులో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం

హైదరాబాద్‌: రుణాల చెల్లింపులో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆలహాబాద్‌ బ్యాంకు ఛైర్మన్‌ జె.పి.దువా ప్రకటించారు. ప్రస్తుతం 18శాతానికి ఉన్న వ్యవసాయ రంగం వాటిని భవిష్యత్తులో పెంచుతామని ఆయన హైదరాబాద్‌లో తెలిపారు. 2012-13 ఆర్థిక సంవత్సరానికి 20శాతం వృద్ధితో…