Thursday, 5 November 2026

వార్తలు

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

విశాఖపట్నం: ఒడిశానుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్ర మీదగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి, ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల అవర్తనం స్థిరంగా కొనపాగుతున్నాయి. వీటికి తోడు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఒకటి రెండు చోట్ల ఓ…

అలహాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

అలహాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక కర్‌బందా మార్కెట్లో జరిగిన ఈ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక కర్‌బందా మార్కెట్లో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా కోట్ల రూపాయల ఆస్థినష్టం సంభవించింది. 50…

ప్రైవేటు విద్యాసంస్థలు బంద్‌

హైదరాబాద్‌:  ప్రైవేటు విద్యాసంస్థల్లో అధిక ఫీజులకు నిరసనగా ఏబీవీపీ ఈరోజు విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా జంటనగరాల్లోని పలు పాఠశాలలు సెలవు ప్రకటించాయి. ప్రకటించని వారితో ఏబీవీపీ నేతలు వాగ్వాదానికి దిగి పలుచోట్ల బంద్‌ చేశారు.

ఇఫ్పోసిన్‌ 25శాతం మేర వృద్ధిని సాధిస్తోంది

ఛైర్మన్‌ కెవీ కామత్‌ హైదరాబాద్‌: ఐటీ ఆధారిత సేవల్లో ఇన్ఫోసిన్‌ ఏటా 25శాతంమేర వృద్ధిని సాధిస్తోందని ఇన్ఫోసిన్‌ ఛైర్మన్‌ కెవీ కామత్‌ అన్నారు. ఇన్ఫోసిన్‌కు నూతనంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన ఆయన అడ్వాంటేజ్‌ ఏపీ కార్యక్రమంలో…

లక్ష్మీపేట ఘటనకు బొత్స, కొండ్రులదే బాధ్యత

హైదరాబాద్‌:  శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేట గ్రామంలో దళితులపై జరిగిన హత్యాకాండకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి కొండ్రు మురళీ బాధ్యత వహించాలని షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది. సాగుభూమిని ఆక్రమించుకోడానికే బొత్స సత్యనారాయణ బంధువు…

బెయిల్‌ మంజూరు చేయాలని జగన్‌ పిటిషన్‌ దాఖలు

హైదరాబాద్‌: తనకు బెయిల్‌ మంజూరు చేయాలని అభ్యర్థిస్తూ అక్రమాస్తుల కేసులో నిందితుడు వైఎస్‌ జగన్‌  ఈ రోజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడిగా ఉన్న తన హోదాను పరిగణనంలోకి తీసుకొని బెయిల్‌ మంజూరు చేయాలని…

ఆరు దశాబ్దాలపాటు కృషి చేసిన జయశంకర్‌

హైదరాబాద్‌: తెలంగాణ భావజాల వ్యాప్తికి ఆరు దశాబ్దాలపాటు కృషి చేసిన దార్శనికుడు ఆచార్య జయశంకర్‌ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, తెరాస ఎమ్మెల్యే కె.రామారావులు కొనియాడారు. తెలంగాణ ఉద్యమకారుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయగలిగిన వ్యక్తి జయశంకర్‌…

ప్రణబ్‌కు మద్దతు ప్రకటించిన టీ-ఎంపీలు

ఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టి సీనీయర్‌నేత అయిన ప్రణబ్‌కు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపిలు మద్దతు క్రటించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్‌ చంద్రబాబు, జగన్‌ అందరు మద్దతు ప్రకటిస్తున్నారని మేము కూడా మా అధిస్టానం నిర్ణయం మేరకు మద్దతిస్తున్నామని…

సీబీఐ ముందు నిరసన చేయాల్సింది

హైదరాబాద్‌: సీబీఐ తమ పరిధిలో పనిచేసి ఉంటే  ఎన్నికల ముందు జగన్‌ను అరెస్టు చేసి చేతులు కాల్చుకునేవాళ్లం కాదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు.వైకాపా ఎమ్మెల్యేలు తమ నిరసనను సీబీఐ కార్యాలయం ముందో లేక న్యాయస్థానం ముందో…