ఈ రోజు సాయంత్రం సీఎంను కలువనున్న టీ-టీడీపీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిని ఈ రోజు సాయంత్రం 5గంటలకు తెలంగాణ టీడీపీ నేతలు రైతు సమస్యలపై నియోజకవర్గ సమస్యల పరిష్కారానికై ఆయనను కలవనున్నారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిని ఈ రోజు సాయంత్రం 5గంటలకు తెలంగాణ టీడీపీ నేతలు రైతు సమస్యలపై నియోజకవర్గ సమస్యల పరిష్కారానికై ఆయనను కలవనున్నారు.
హైదరాబాద్: రేపు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు బొత్స హస్తీనకు వెళ్ళనున్నారు. ఉప ఎన్నికల్లో ఓటమి తదితర అంశాలపై ముఖ్య నేతలతో వీరు సమావేశం కానున్నారు.
హైదరాబాద్: టీడీపీ అధినేత నార చంద్రబాబు నాయుడు ఆయన తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయినాడు. రాష్ట్రపతి ఎన్నిక, ఎవరికి మద్దతు ప్రకటించాలో అనే విషయం, తాజ రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు.
హైదరాబద్: గుంటూరు, విజయవాడ, తెనాలి, మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిని ప్రభుత్వం విస్తరించింది. వీజీటీఎం పరిధిలోకి కొత్తగా 631 గ్రామలు చేరాయి. గుడివాడ, నూజీవీడు, సత్తెనపల్లి పొన్నూరు, మున్సిపాలటీలు, మైలవరం, నందిగామ, ఎల్లపాడు, అచ్చంపేట మేజర్ గ్రామాలు పంచాయతీలు…
బొత్స సత్యనారాయణ హైదరాబాద్: అధికారులు స్వాధీనం చేసుకున్న ప్రైవేటు, స్కూలు బస్సుల వ్యవహారాన్ని కోర్టు తెలుస్తుందని రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. ఇప్పటివరకు 130 ప్రైవేటు బస్సులు 202 పాఠశాలల…
ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయి నగరంలో ఉన్న సచివాలయ భవనంలోని నాలుగో అంతస్థులో హోర అగ్నిప్రమాదం జరిగింది. భవనం నుంచి దట్టమైన పొగ రావడం జరుగుతుంది. దినితో ఉద్యోగులంతా మంటల నుంచి ధాటి భయంతో బయటకు పరుగులు తీశారు.…
హైదరాబాద్: ఆదర్శ పాఠశాలల ప్రారంభంలో మరింత సమయం పట్టవచ్చని మాధ్యమిక విద్యాశాఖ ముక్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ పరోక్షంగా వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతిపాదించిన 355 ఆదర్శ పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి 110 పాఠశాలలు అందుబాటులోకి వస్తాయని…
హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ నిబద్ధతను ప్రతి యువకుడు నేర్చుకోవాలని తెరాస అధినేత కేసీఆర్ తెలిపారు. జయశంకర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ కేసీఆర్ తెలంగాణ వస్తే జయశంకర్ పేరుతో యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. కొత్తగా ఎర్పడే…
ముంబాయి: ముంబాయి సచివాలయంలో నాలుగో అంతస్తులో మంటలు చెలరేగినాయి దీనితో ఉద్యోగులు భయటికి పరుగులు తీస్తున్నారు. భారిగా ఎగసి పడుతున్న మంటలను ఫైర్ సిబ్బంది ఆర్పుతున్నారు.
మహబూబ్నగర్: ఎరువులు, విత్తనాలకు కృత్రిమ కొరత సృష్టి స్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖమంత్రి కన్నా లక్ష్మినారాయణ తెలియజేశారు. విత్తనాలు, ఎరువులు అక్రమ నిల్వలపై దృష్టిసారించాలని డీజీపీకి సూచించినట్లు ఆయన అన్నారు. పాత స్టాక్ ఎరువుల్ని కొత్త…