Thursday, 5 November 2026

వార్తలు

రవాణశాఖధికారులతో బొత్స సమావేశం

హైదరాబాద్‌: బస్సు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రైవేట్‌ వాహనాలను తనిఖి చేస్తూ అనుమతులు లేని వాటిని అధికారులు సీజ్‌ చేస్తున్నారు. ఆందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు బోత్స సత్యనారయణ రవాణవాఖ అధికారులతో ఆయన సమావేశం అయినారు తాజ…

నాలాలో కొట్టుకుపోయిన జీహెచ్‌ఎంసీ ఉద్యోగి

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ మహంకాళీ అలయ సమీపంలో నాలా పూడిక తీస్తుండగా నీరు ఉద్ధృతంగా రావడంతో దేవరాజు అనే జీహెచ్‌ఎంసీ ఉద్యోగి కొట్టుకుపోయడు. అతడిని రక్షించేందుకు సిబ్బంది ప్రయత్నించినా లాభం లేకపోయింది.దేవరాజు మృతిదేహాన్ని వెలికీతీసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్న : గవర్నర్‌

హైదరాబాద్‌ : దేశ,రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని తాను జడన్నాధుని వేడుకున్నాని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. నగరంలోని బంజారాహిల్‌లో జగన్నాధస్వామి ఆలయంలో గవర్నర్‌ దంపతులు రధయాత్ర ప్రారంభించారు. సుభధ్రదేవి, బలభద్రుడు, జగన్నాధస్వామి విగ్రహాలను అందంగా అలంకరించి రధాలపై…

పాత బస్తీలో బైక్‌ మీద వెళ్తున్న వ్యక్తిపై దుండగుల కాల్పులు

హైదరాబాద్‌: పాత బస్తీలో ద్విచక్ర వాహణంపై వెళ్తున్న వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. దీనితో అ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమించటంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఎన్నికల్లో గెలిచినంత మాత్రన దోంగలు దోరలైపోరు

హైదరాబాద్‌: జగన్‌ పార్టీ ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన దోంగలు దోరలపై పోరని టీడీపీ నేత దూళీపాళ్ళ నరెంద్ర ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ అన్నారు అవినీతికి పాల్పడి సానుబూతితో గెలిచిన వైకాపా నేత జగన్‌మోహన్‌ రెడ్డి నీతిమంతుడు కాలేడని…

జేడి లక్ష్మినారయణ ఫోన్‌లిస్ట్‌ను బయటపెట్టిన వైకాపా

హైదరాబాద్‌: సీబీఐ జేడి లక్ష్మినారయణ సెల్‌ఫొన్‌ నుండి  385 సార్లు టివి-9 ప్రథినిదులకు ఫోన్‌కాల్స్‌ చేశాడని ఎన్‌టివి 142సార్లు మరియు ఎబీఎన్‌ ఆంద్రజోతితో 153సార్లు మాట్లాడినట్లు తెలిపారు. చానెళ్ళకు వందల కాల్స్‌ ఆయన మాట్లాడినట్లు వైకాపా ఎమ్మెల్యేలు జేడి…

వైకాపా ఎమ్మెల్యేల దీక్షను అడ్డుకున్న పోలిసులు

హైదరాబాద్‌: అసెంబ్లిలోని గాంధీ విగ్రహం వద్ద వైకాపా పార్టీ ఎమ్మెల్యేలు రైతు సమస్యలు మరియు జగన్‌కు నార్కో పరిక్షలు నిర్వహించవద్దని వారు నిరసనగ ఈ రోజు  నిరసన దీక్ష నిర్వహిస్తున్నారు. ఈ దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. పోలిసులకు ఎమ్మెల్యేలకు…

తెలంగాణలో జయ శంకర్‌సార్‌ వర్థంతి సభ

  కరీంనగర్‌: తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ కళ సాకారం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి జయశంకర్‌సార్‌ మొదటి వర్థంతి సభను తెలంగాణ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు కరీంనగర్‌ మదీనా సెంటర్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…

అసెంబ్లి ఎదుట వైకాపా ఎమ్మెల్యేల నిరసన దీక్ష

హైదరాబాద్‌: అసెంబ్లిలోని గాంధీ విగ్రహదం వద్ద వైకాపా పార్టీ ఎమ్మెల్యేలు రైతు సమస్యలు మరియు జగన్‌కు నార్కో పరిక్షలు నిర్వహించవద్దని వారు నిరసనగ ఈ రోజు వారు నిరసన దీక్ష నిర్వహిస్తున్నారు.