వాన్పిక్ భూముల్ని స్వాధీనం
ప్రకాశం: ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలంలో వాస్పిక్ భూముల్ని రైతులు స్వాధీనం చేసుకుంటున్నారు. పెద్దగంజాంలోని వాస్పిక్ భూముల్లో రైతులు కంచె తొలగించి సాగుకోసం భూమిలో గట్లు చేస్తున్నట్లు సమాచారం.
ప్రకాశం: ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలంలో వాస్పిక్ భూముల్ని రైతులు స్వాధీనం చేసుకుంటున్నారు. పెద్దగంజాంలోని వాస్పిక్ భూముల్లో రైతులు కంచె తొలగించి సాగుకోసం భూమిలో గట్లు చేస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ ఉద్యమానికి పెద్దదిక్కు ప్రో.జయశంకర్ సారు. ఆయన మరణం తెలంగాణ ఉద్యమానికి తీరని లోటు. తెలంగాణ కావాలని మా తెలంగాణ బిడ్డలు బాగుపడాలని వలసవాద పెత్తనపు చెరసాలనుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కలగాలని అనునిత్యం ఆరాటపడుతూ తెలంగాణ తెలంగాణ…
హైదరాబాద్: నగరంలో ఈ రోజు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,550గా ఉంది, 22 కారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,800గా ఉంది. కిలో…
హైదారాబాద్ : జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టయిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ నిమ్మగడ్డ ప్రసాద్ బ్రహ్మానందరెడ్డి ల రిమాండ్ ను న్యాయస్థానం పోడిగించింది.వీరి రిమాండ్ ను వచ్చే నెల 6 వరకు పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ…
అనంతపురం: పాఠశాల బస్సులన్నింటికీ ఫిట్నెస్ ధ్రువీకరణ తప్పనిసరని మంత్రి శైలజానాధ్ ప్రకటించారు. పాఠశాల బస్సులు నిలిపివేస్తామన్న యాజమాన్యాల చర్యలు సరికావాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు సరిగా బోధించకపోవడం వల్లే ప్రైవేటు పాఠశాలలకు డిమాండ్ పెరింగిందని మంత్రి వ్యాఖ్యానించారు.
ఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిగా సంగ్మకు మద్దతు ఇస్తున్నట్లు ఈ రోజు సమావేశ అనంతరం బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మస్వరాజ్ తెలిపారు. ఎన్డీయేలో రాష్ట్రపతి అభ్యర్థి అభ్యర్థిపై ఏకభిప్రాయం లేదని ఆమె అన్నారు. ప్రణబ్ అభ్యర్థిత్వంపై మాతో ప్రభుత్వం సంప్రదింపులు…
హైదరాబాద్: సూరి హత్య కేసులో నిందితుడు భాను, దంతులూరి కృష్ణలపై సీఐడీ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. మహబూబ్నగర్ జిల్లా తలకొండపల్లిలో ప్రవాసభారతీయురాలు సునీతకు ఉన్న 25 ఎకరాల భూమి కబ్జా చేశారని సీఐడీ వారి మీద…
హైదరాబాద్: వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డి, విజయసాయిరెడ్డిలకు నార్కో పరీక్షలు నిర్వహించడంపై విచారణను వచ్చే నెల 4వ తేదికి కోర్టు వాయిద వేసింది.
>· హైదరాబాద్: ఇంటర్ ప్రథమ సంవత్సరం పరిక్ష ఫలితాలను ఇంటర్ బోర్డ్ ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు విడుదల చేసింది. ఉత్తీర్ణత శాతం 8.14
75 కేసులు నమోదు హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తగా ప్రైవేటు బస్సులు, పాఠశాలల బస్సులపై రవాణాశాఖ తనిఖీలు నాలుగోరోజూ కొనసాగుతున్నాయి. రహదారులపై తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డ అదికారులు వేకువజామునుంచే హైవేలు, చేక్పోస్టులు, రహదారులపై తనిఖీలు చేపట్టారు. ఒంగోలు, గూంటూరు,…