Thursday, 5 November 2026

వార్తలు

బ్రహ్మణి స్టీల్స్‌కు నీటి కేటాయింపుల జీవోల రద్దు

హైదరాబాద్‌: కడప జిల్లాలో బ్రహ్మణి స్టీల్స్‌కు నీటి కేటాయింపులకు సంబంధించిన జీవోలను ప్రభుత్వం ఈరోజు రద్దు చేసింది. నీటి కేటాయింపులకు సంబంధించిన మూడు జీవోలను ప్రభుత్వం రద్దు చేసింది.

సికింద్రాబాద్‌ ఇస్కాన్‌ ఆధ్వర్యంలో ఘనంగా జగన్నాధ రథయాత్ర

హైదరాబాద్‌: జగన్నాధ రధయాత్రను సికింద్రాబాద్‌ ఇస్కాన్‌ ఘనంగా నిర్వహించింది. అంతర్జాతీయంగా పలు దేశాల్లో సేవలందిస్తున్న ఇస్కాన్‌ సంస్థ ఈరోజు వివిధ దేశాల్లోని 800 నగరాల్లో జగన్నాధ రథయాత్రను ఘనంగా చేపట్టింది. వేలారిమండి భక్తులు ఈ రథయాత్రలో పాల్గొన్నారు. ఉత్తరాది…

నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు బస్సుల యాజమాన్యాలపై చర్యలు

రవాణాశాఖ సంయుక్త కమిషనర్‌ వెంకటేశ్వర్లు హైదరాబాద్‌: నిబంధనలు ఉల్లంఘిస్తు తనిఖీల్లో పట్టుబడిన ప్రైవేటు బస్సుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు రవాణాశాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లఘించి తిరుగుతోన్న 75 ప్రైవేటు బస్సులు, 80 పాఠశాల…

సమన్లు అందలేదు: రోశయ్య

చెన్నై: అమీర్‌పేల భూముల కేసులో ఏసీబీ కోర్టు జారీ చేసిన సమన్లు తనకు ఇంతవరకు అందలేదని మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నరు రోశయ్య తిలిపారు. ఈరోజు చెన్నైలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనకు ఇంతవరకు సమన్లు అందలేదని……

వైఎస్‌ను పదేపదే చంపి సానుభూతి కోసం యత్నిస్తోంది

టీజీ వెంకటేశ్‌ హైదరాబాద్‌: వైఎస్‌ ఒక్కసారి మరణిస్తే… జగన్‌ మీడియా ఆయన్ను పదే పదే చంపి ఓట్ల సానుభూతి పొందే యత్నం చేస్తోందని మంత్రి టీజీ వెంకటేశ్‌ విమర్శించారు. సీమాంద్రలో వైకాపా అభ్యర్థులు గెలవడం వల్ల తెలంగాణ కాంగ్రెస్‌…

ఇంద్రకీలాద్రిపై కోటి కుంకుమార్చన ప్రారంభం

విజయవాడ: లోక కల్యాణార్థం బెజవాడ శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఆలయంలో చేపట్టిన కోటి కుంకుమార్చన ఘనంగా ప్రారంభమైంది. దేవస్థానానికి చెందిన పండితులతోపాటు రుత్వికుల మంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి 11.30…

తెలంగాణ ఎన్జీవో సంఘం భారీ ర్యాలీ

హైదరాబాద్‌: తెలంగాన రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్న సీమాంద్ర పాలకులు… ఈ ప్రాంత ఉద్యోగులకు కేటాయించిన భూములు దక్కకండా కుట్రపన్నుతున్నారని తెలంగాణ ఐకాస చైర్మన్‌ కోదండరాం ఆరోపించారు. తెలంగాణ ఎన్జీవో హోసింగ్‌ సొసైటీ పరిరక్షణ కోసం తెలంగాణ ఎన్జీవో సంఘం…

చిట్‌ఫండ్‌ యజమాని అరెస్టు

నల్గొండ:  నల్గొండలోని సాయి వెంకటేశ్వర చిట్‌ఫండ్‌ యజమాని ఏడుకొండల వెంకటేశాన్ని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ, హైదరాబాద్‌లోని 10 చిట్‌ఫండ్‌ బ్రాంచీలలో 1200 మంది ఖాతాదారులు వేసిన చిట్టీ డబ్బులు సుమారు రూ. 11 కోట్లు ఇవ్వకుండా…

జగన్‌కు నోటీసులు అందించిన ఈడీ అధికారులు

హైదరాబాద్‌: చంచల్‌గూడ్‌ జైలులో ఉన్న జగన్‌కు ఈడీ అధికారులు నోటీసులు అందజేశారు. నోటీసులు తీసుకోవడానికి జగన్‌ తరపు న్యాయవాది నిరాకరించడంతో వీటిని జైలు అధికారుల ద్వారా జగన్‌కు ఈడీ ఆధికారులు అందజేశారు. జ్యూడీషియల్‌ కస్టడీలో ఉన్న జగన్‌ను విచారించడానికి…

ఎన్సీపీకీ పీఏ సంగ్మా రాజీనామా

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న పీఏ సంగ్మా ఎస్‌సీపీకి రాజీనామా చేశారు. రాష్ట్రపతిగా పోటీచేస్తానన్న సంగ్మాను ఎస్‌సీపీ తొలి నుంచి వ్యతిరేకిస్తోంది. పార్టీ నుంచి వస్తున్న వ్యతిరేకత కారణంగానే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.