నిబంధనలకు విరుద్దంగా బస్సులు తిప్పడాన్ని సమర్థించం
హైదరాబాద్: రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న ప్రైవేట్ బస్సులను రవాణాశాఖ అధికారులు సీజ్ చేయాడాన్ని ప్రైవేట్ బస్ ట్రావెల్స్ అసోసియేషన్ సమర్థించింది.నిబంధనలకు విరుద్ధంగా నియామాలు పాటించకుండా ట్రావెల్స్ బస్సులు తీప్పడాన్ని సమర్థించబోమని సంఘం అధ్యక్షుడు బోస్ అన్నారు.అదే సమయంలో…
