17 సంఖ్యకు చేరిన స్టీల్ ప్లాంట్ మృతులు
విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన సీహెచ్ ప్రభాకర్‌రావు అనే వ్యక్తి అసుప్రతిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 17 కి వచ్చింది.
విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన సీహెచ్ ప్రభాకర్‌రావు అనే వ్యక్తి అసుప్రతిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 17 కి వచ్చింది.
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు బస్సులు, పాఠశాలల వాహనాలపై రవాణా శాఖ మూడోరోజూ తనిఖీలు చేపట్టింది. ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన అధికారులు వేకువజామునుంచే జాతీయ రహదారులు, చెక్‌పోస్టుల వద్ద తనీఖీలు నిర్వహిస్నున్నారు. ఇప్పటివరుకు నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న 39 ప్రైవేటు…
వరంగల్: మద్యం సిండికేట్ వ్యవహారంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే కవిత ఏసీబీ ముందు హాజరయ్యారు. మద్యం సిండికేట్ వ్యహహారంలో నిన్న ఖమ్మం జిల్లా నేతలు సండ్ర వెంకటవీరయ్య, పువ్వాడ నాగేశ్వర్రావు తదితరులను ఏసీబీ ప్రశ్నించింది. హాన్మకొండలోని ఏసీబీ కార్యాలయంలో ఎమ్మెల్యేను…
విశాఖ: ఉత్తర బంగాళాఖాతంలో మరో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడడానికి అనుకూల వాతావరణం ఉందని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్ర అధికారులు తెలియజేశారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అన్నారు. కోస్తాంధ్ర తీరం…
హైదరాబాద్: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 2 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. జూలై 3న ఓరియంటల్ కోర్సు పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలకు 2,52,000 మంది విద్యార్థులు…
హైదరాబాద్: ఎమ్మార్, ఓఎంసీ, జగన్ అక్రమాస్తుల కేసుల్లో జైలులో ఉన్న నిందితుల విచారణకు ఈడీకి న్యాయస్థానం అనుమతినిచ్చింది.నిందితులను 15 రోసుల్లోగా విచారించాలని న్యాయస్థానం ఈడీని ఆదేశించింది. ఓఎంసీ కేసులో శ్రీనివాస్‌రెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. అక్రమాస్తుల…
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీపై ఆదేశ అత్యున్నత న్యాయస్థానం అనర్హత వేటువేసింది. ఈకేసును విచారించిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం గిలానీని వెంటనే తొలగించాలని అధ్యక్షుడు జర్దారీని ఆదేశించింది. గిలానీ స్థానంలో నూతన నియామకం చేపట్టేందుకు వెంటనే…
కర్నూలు: ఏసీబీ ముందు విచారణకు హాజరైన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మద్యం సిండికేట్ల కేసులో విచారణకు హాజరయ్యారు.రాయలసీమ ప్రాంత ఏసీబీ జేడీ శివశంకర్‌రెడ్డి ఎమ్యెల్యే చెన్నకేశవరెడ్డిని ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్: సీనియర్ ఐసీఎస్ అధికారి ఉమేశ్‌కుమార్‌ని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మూడు రోజులు అందుబాటులో లేనందున క్రమశిక్షణ చర్యకింద ఉమేశ్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది.
హైదరాబాద్: రూ. కోటిగా ఉన్న పాత్రికేయ మూలనిధిని రూ. 2 కోట్లకు పెంచేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అంగీకరించారు. ఈరోజు ఆయన సమాచార పౌరసంబంధాల శాఖపై సమీక్ష జరిపారు. త్వరితగతిన నిధులు విడుదల చేయాల్సిందిగా ఆర్థిక శాఖకు ఆయన ఆదేశాలు…