పార్థసారధి అఫిడవిట్ పరిశీలనకు ఆదేశించాము: భన్వర్‌లాల్
అనంతపురం: మంత్రి పార్ధసారది ఎన్నికల అఫిడవిట్‌లో సరైన వివరాలు నమోదు చేయాలేదని తేలితే తదుపరి చర్యలు ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ అన్నారు. ఈ విషయం పై జిల్లా అధికారులను ఆదేశించామని తెలిపారు. ఈ రోజు అనంతపురం జిల్లా కలెక్టర్‌తో సమీక్ష నిర్వహించారు. ఓటరు నమోదు తదితర అంశాలపై సమీక్షలో చర్చించారు.