అక్రమ ఇసుక రవాణాదారులపై దాడుల
నల్గొండ: అక్రమంగా ఇసుక తరలిస్తున్నా వారిపై రెవిన్యూ అధికారులు దాడులు చేపట్టారు. వేములపల్లి మండలం చిరుమర్తిలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న అధికారులు 4 లారీలు, 3 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
నల్గొండ: అక్రమంగా ఇసుక తరలిస్తున్నా వారిపై రెవిన్యూ అధికారులు దాడులు చేపట్టారు. వేములపల్లి మండలం చిరుమర్తిలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న అధికారులు 4 లారీలు, 3 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద ఈ రోజు ఉదయం గందరగోళం నెలకొంది. మారణాయుదాలతో నలుగురు తమిళనాడుకు చెందిన వ్యక్తులు హల్‌చల్ సృష్టంచారు. ఓటీదుకాణం యజమాని పై దాడి చేశారు. పోలీసులు రావటంతో ఇద్దరు పారిపోగా మిగిలిన ఇద్దరినీ…
ఒంగోలు: వాన్‌పిక్ అంశంపై నేడు ఒంగోలులో గుంటూరు, ప్రకాశం జిల్లాల అఖిలపక్ష నేతలు సమావేశం కానున్నారు. వాన్‌పిక్‌కు కట్టబెట్టిన భూకేటాయింపులను రద్దుచేసి రైతులకు ఇవ్వాలని కోరుతూ ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 27,28 తేదీల్లో గుంటూరు జిల్లా…
కోఖ్రాఝర్: అస్సాంలో హింస కొనసాగుతోంది. అక్కడి ఘర్షణల్లో 32 మంది మృతి చెందగా పోలీసుల కాల్పల్లో 4గురు మృతి చెందారు. సహాయశిబిరాల్లో లక్షమంది నిరాశ్రయులు ఉన్నారు. హింసను ఆరికట్టాలని ప్రధాని అస్సాం సీఎం గొగోయ్‌ను ఆదేశించారు. సహాయచర్యలకోసం సైన్యాన్ని…
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 27నుంచి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందిరమ్మబాట కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 29వ తేదీవరకు ఆయన జిల్లాలో పర్యటిస్తారు.
న్యూఢిల్లీ: భారత 13వ రాష్ట్రపతిగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్న ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు ఉదయం రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. మెర్సిడెజ్ బెంజ్‌లో 12 తల్కతోరా రోడ్డులోని తన నివాసంనుంచి బయలుదేరి వచ్చి బాపూకు నివాళులు అర్పించారు. ఈ రోజు…
కెరమెరి: జరి గ్రామ వద్ద ప్రధాన రహదారిపై ఉన్న వంతెన పక్కకు రహదారి సగం వరకు కొట్టుకుపోయింది. దీంతో ముందస్తుగా ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపో ఆదిలాబాద్ వైపు వెళ్లే బస్సు సర్వీసులను నిలిపివేసింది. మరమ్మతులు చేపట్టేవరకు బస్సులను నిలిపివేస్తున్నట్లు…
హైదరాబాద్: అశోక్‌నగర్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో చోరీ యత్నర జరిగింది. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డును కొందరు దుండగులు తుపాకులతో బెదిరించి చోరీకి యత్నించారు. వీలుకాకపోవటంతో ఏటీఎంను ధ్వంసం చేసి పరారయ్యారు. మెదక్ ఎస్పీ, క్లూస్‌టీం సభ్యులు సంఘటన స్థలాన్ని…
హైదరాబాద్, జూలై 24 (జనంసాక్షి) :మక్కా మసీదులో సిసి కెమెరాలు, డోర్‌ఫ్రేం మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాదు జిల్లా కలెక్టర్ నటరాజన్ గుల్జార్ అన్నారు. మంగళవారం ఆయన మక్కామసీదు వార్షిక మెయింటెనెన్స్ కమిటీ సభ్యులతో సిసి టివి…
హైదరాబాద్,జూలై 24 (జనంసాక్షి) : రంజాన్ మాసం సందర్భంగా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఇఫ్తార్ విందులు నిర్వహించాలని మంగళవారంనాడు టీడీపీ మైనారిటీ సాధికార కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశం చంద్రబాబు నివాసంలో జరిగింది. చంద్రబాబు మాట్లాడుతూ ముస్లిం…