Sunday, 15 November 2026

హైదరాబాద్

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

హైదరాబాద్‌: ఒడిస్సా నుండి దక్షణ తమిళనాడు వరకు కోస్తామీదగా అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల వర్షాలు పడుతాయని.. రాయలసీమ., దక్షణకోస్తాలలో తేలికపాటి జల్లులు కురిసే…

పోలీలసుల నుంచి తప్పించుకున్న తెలంగాణ వాదులు

గజ్వేల్‌: విజయమ్మ దీక్షను అడ్డునేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ వాదులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన తెలంగావాదులు పోలీసుల కళ్లు కప్పి విజయమ్మ దీక్షను అడ్డుకునేందుకు దుడ్డెడ వైపు పరులు తీసారు.

పోలీలసుల నుంచి తప్పించుకున్న తెలంగాణ వాదులు

గజ్వేల్‌: విజయమ్మ దీక్షను అడ్డునేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ వాదులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన తెలంగావాదులు పోలీసుల కళ్లు కప్పి విజయమ్మ దీక్షను అడ్డుకునేందుకు దుడ్డెడ వైపు పరులు తీసారు.

విజయమ్మ కాన్వాయిలపై రాళ్లు విసిరిన తెలంగాణ వాదులు

గజ్వేల్‌ దీక్ష చేపట్టడానికి వస్తున్న విజయమ్మ కాన్వాయిపై గజ్వెల్‌లో  రాళ్లుతో దాడికి దిగారు.  విజయమ్మ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు.

విజయమ్మ కాన్వాయిని అడ్డుకున్న తెలంగాణ వాదులు

మెదక్‌: దీక్ష చేపట్టడానికి వస్తున్న విజయమ్మ కాన్వాయిని తెలంగాణ వాదులు అడ్డుకున్నారు.  విజయమ్మ కాన్వాయిపై కోడు గ్రూడ్లు విసిరి నిరసన తెలిపారు.

కొమురవెల్లి వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన యువకుడు

కరీంనగర్‌: వైఎస్‌ విజయ దీక్ష కోసం తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పకుండా భారీగా పోలీసుల బలగాలు సీమాంద్ర గుండాలను వేసుకుని సిరిసిల్లకు దీక్ష పేరుతో దండయాత్రకు వస్తుందని ఆరోపిస్తూ దానికి నిరసనగా ఓ యువకుడు కొమురవెల్లిలో వాటర్‌ ట్యాంక్‌…

బెయిల్‌ పిటిషన్‌ను వెనక్కు తీసుకోనున్న జగన్‌

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో వేసిన బెయిల్‌ పిటిషన్‌ ఉపసంహరించుకోవాలని జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు జగన్‌ తరపు న్యాయవాది సుప్రీం అనుమతిని కోరనున్నారు.

విమలక్క అరెస్టు

సిరిసిల్ల టౌన్‌: కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో వైఎస్‌ విజయమ్మ చేనేత దీక్షను అడ్డుకోవటానికి ప్రయత్నించిన తెలంగాణ ప్రజాఫ్రంట్‌ చైర్మన్‌ విమలక్కను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలో విజయమ్మ అడుగుపెట్టారాదని వారు నినాదాలు చేస్తుండగా పోలీసులు వారిపై లాఠీ చార్జి…

దుడ్డెడలో రాస్తారోకో

దుడ్డెడ: వైఎస్‌ విజయమ్మ సిరిసిల్ల పర్యటనకు నిరసనగా మెదక్‌ జిల్లా దుడ్డెడ వద్ద రహదారిపై తెరాస కార్యకర్తల రాస్తారోకో నిర్వహించారు. మరికాసేపట్లో విజయమ్మ కాన్వాయ్‌ ఈ ప్రాంతానికి చేరుకోనుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రాస్తారోకో చేస్తున్న కార్యకర్తలను…