Sunday, 15 November 2026

హైదరాబాద్

సిరిసిల్లలో కొనసాగుతున్న బంద్‌

సిరిసిల్ల: వైఎస్‌ విజమయ్మ పర్యటనకు నిరసనగా సిరిసిల్లలో తెరాస ఇచ్చిన పిలుపు మేరకు బంద్‌ కొనసాగుతోంది. పట్టణంలో వాణిజ్యసంస్థలు, దుకాణాలు, విద్యాసంస్థలను మూసివేశారు. మరోవైపు పట్టణంలోని తెరాస నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో అనేకమంది తెరాస…

కోరుట్ల ఎమ్మెల్యే అరెస్టు

మెట్‌పల్లి: విజయమ్మ దీక్షను అడ్డుకోవడానికి వెళ్తున్న  కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ను మెట్‌పల్లిలో అడ్డుకుని అరెస్టుచేశారు.

విజయమ్మ రాజకీయయాత్ర :జూపల్లి

హైదరాబాద్‌: సిరిసిల్లలో చేనేత దీక్ష పేరుతో దీక్ష పేరుతో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షురాలు విజయ తెలంగాణలో రాజకీయ యాత్ర చేస్తున్నారని టీఆర్‌ఎస్‌నేత , కొల్లాపూర్‌ ఎమ్మెల్యే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో చొరబడి విద్యార్థులను, కార్యకర్తలను…

భారతీయ జాలర్లను పట్టుకున్న శ్రీలంక

రామేశ్వరం: భారతీయ జాలర్లపై శ్రీలంక నావికాదళం ఆగడాలు కొనసాగుతున్నాయి. రామేశ్వరం సమీపంలో చేపల వేట సాగిస్తున్న 25 మంది తమిళజాలర్లను శ్రీలంక నావికాదళం అరెస్టుచేసింది. వీరికి సంబంధించిన ఐదు  పడవలను శ్రీలంక స్వాధీనం చేసుకుంది.

తెరాస ప్రధానకార్యాలయం వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌: తెరాస కార్యాలయంలోకి రానీయకుండా ఆ పార్టీ కార్యకర్తలను, విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులపై ఆగ్రహించిన విద్యార్థులు వారిపై రాళ్లు విసిరారు.

బెయిల్‌ కోసమే కాంగ్రెస్‌తో జగర్‌ మిలాఖత్‌

హైదరాబాద్‌: బెయిల్‌ కోసమే జగన్‌ కాంగ్రెస్‌తో సన్నిహితమయ్యారని ఓయూ జేఏసీ ఆరోపించింది. సీమాంధ్రలోని చేనేత ప్రాంతాల్లో ధర్నలు చేయకుండా విజయమ్మ సిరిసిల్లకు రావడంలో అంతర్యమేంటని విద్యార్థి నేతలు ప్రశ్నించారు.

సిద్దిపేటలో కొనసాగుతున్న అరెస్టులు

సిద్దిపేట: వైఎస్‌ విజయమ్మ సిరిసిల్ల పర్యటన సందర్భాంగా సిద్దిపేటలో తెరాస కార్యకర్తలను పోలీసులు అరెస్టుచేస్తున్నారు. మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ రాజనర్సు, మాజీ కౌన్సిలర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సిరిసిల్లలో భారీ బందోబస్తు

సిరిసిల్ల: కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ చేనేత దీక్ష చేపట్టనున్న  నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. విజయమ్మను ఎక్కడిక్కడ అడ్డుకోవాలపి పిలుపు ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తెరాస ఇచ్చిన బంద్‌…

ఎఫ్‌డీఐలను అనుమతించడంపై..

చిల్లరవ్యాపారుల ఆగ్రహం న్యూఢిల్లీ : చిల్ల వ్యాపారంలోకి ఎఫ్‌డీఐలను అనుమతించడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశంలో జీవనోపాదిని కీలకమైన అనేక మంది చిల్లవ్యాపారాలు కొనసా గిస్తున్నా రు. ఎఫ్‌డీఐ నిర్ణయంపై పెట్టుబడిదారులకే లాభాలు వర్తిస్తాయి తప్ప సామాన్యులకు బాగుపడేది…

పార్లమెంట్‌లో ‘సమైక్య’ ప్లకార్డు పట్టిన జగన్‌ పార్టీ

తెలంగాణలోకి ఎట్ల వస్తరు వైఎస్సార్‌ సీపీ కార్యాలయాన్ని ముట్టడించిన టీ అడ్వకేట్‌ జేఏసీ హైదరాబాద్‌, జూలై 22 (జనంసాక్షి): తెలంగాణలో రాజకీయంగా బలపడేందుకు వైఎస్సార్‌సీపి చేపట్టిన చేనేత దీక్షకు ఆ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్‌.విజయమ్మ హాజరవ్వడంపై సర్వత్రా నిరసన…