విమాన సర్వీసుల నిలిపివేత
హైదరాబాద్: నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్- విశాఖ, విశాఖ-హైదరాబాద్ – ఢిల్లీ సర్వీసులను నిలిపివేశారు. తిరుపతి – రాజమండ్రి- హైదరాబాద్ సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.
హైదరాబాద్: నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్- విశాఖ, విశాఖ-హైదరాబాద్ – ఢిల్లీ సర్వీసులను నిలిపివేశారు. తిరుపతి – రాజమండ్రి- హైదరాబాద్ సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.
హైదరాబాద్ : తక్కువ ఖర్చుతో వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైద్య విధానంలో మార్పులు తీసుకువస్తున్నట్లు సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ నిమ్స్‌లో ట్రామ్‌కేర్ విభాగన్ని శనివారం ఆయన ప్రారభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.…
ఖమ్మం: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సింగరేణి ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్తత్పికి అంతరాయం ఏర్పడింది. వర్షాలు కారణంగా మణుగూరు, కొత్తగూడెం. ఇల్లందులోని ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం జీకేఓసీలో అయిదువేల…
హైదరాబాద్: డీఎస్సీ దరాఖాస్తుల స్వీకరణ శుక్రవారంతో పూర్తియింది. మొత్తం 4,23,085 దరఖాస్తుల వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ కోసం 65,004, స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ కోసం 2,69,096, లాంగ్వేజ్ పండిట్ కోసం 36,065, ఎస్జీటీ…
వెల్లింగ్టస్ : న్యూజిలాండ్ తూర్పుకోస్తా తీరంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8గా నమోదయింది. అయితే భూకంప ప్రభావంతో ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగినట్టు సమాచారమందలేదు.2011 క్రైస్ట్‌చర్చిలో ఏర్పడిన భూకంపంలో 185 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం…
హైదరాబాద్: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను అధికారులు విడుదల చేశారు. పరీక్షల్లో 53.84 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు వారు తెలిపారు. మంత్రి పార్థసారధి ఫలితాలను విడుదల చేయాల్సివుండగా ఆయన గైర్హాజర్ కావడంతో అధికారులే ఫలితాలను విడుదల చేశారు.
హైదరాబాద్ : గ్రూఫ్-2 పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరికాసేపట్లో గ్రూఫ్-2 పరీక్ష ప్రారంభం కానుంది. మొత్తం 781 పోస్టులకు గాను 5 లక్షల మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1360 పరీక్షా కేంద్రాలను ఊర్పాటు చేశారు.…
మెదక్ : మెదక్ జిల్లా మనూర్ ప్రభుత్వ పాటశాల భవనం కూలింది. ఈ సమాయంలో విద్యార్థులు ప్రార్థన చేస్తుండడంతో పెను ప్రమాదం తప్పింది. ఎటువంటి ప్రాణనష్టం జరుగక పోవడంతో ఉపాధ్యాయులు గ్రామస్థులు ఊపిరి పిల్చుకున్నారు. ప్రభుత్వం ఎన్నిసార్లు మొరపెట్టుకున్న…
హైదరాబాద్: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. మంత్రి పార్థసారిధి ఫలితాలను విడుదల చేయాల్సివుంది. అయితే ముఖ్యమంత్రి పాల్గొన్నారు. దీంతో ఫలితాల విడుదల ఆలస్యమవుతోంది.
నల్గొండ: నల్గొండ జిల్లాలో మూసీ నదికి భారీగా వరదనీరు చేరడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. పోచంపల్లి, బీబీనగర్ మండలాల్లో నది ప్రవాహం పెరిగి వంతెనల పై నుంచి ప్రవహిస్తోంది. దీంతో పోచంపల్లి, భువనగిరి మధ్యరాకపోకలకు అంతరాయం కలిగింది.