హలీవుడ్ ప్రముఖ నిర్మాత రిచర్డ్ జానుక్ కన్నుమూత
కాలిఫోర్నియా:హలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత ట్వంటాయత్ సెంచరీ ఫాక్స్ కంపెనీకి ఒకప్పటి యజమాని రిచర్డ్ గుండెపోటుతో కన్నుమూశారు.ఆయన స్వగృహంలో బీవర్లీహిల్స్‌లోని ప్రముఖ నిర్మాణసంస్థ ట్వంటీయత్ ఫాక్స్ సెంచరీ యజమాని డారిల్ జానుక్ కుమారుడైన రిచర్డ్ 28 ఏళ్ల వయసులో కంపెనీ…
