అమ్మవారిని దర్శించుకున్న మంత్రి గీతారెడ్డి
విజయవాడ:బెజవాడ కనకదుర్గ అమ్మ వారిని శనివారం మంత్రి గీతారెడ్డి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకపూజలు జరిపించారు.ఆలయ ఈఓ రఘనాద్ ఆమెకు అమ్మవారి ప్రసాదాన్ని చిత్రపటాన్ని అందజేశారు.రాష్ట్రప్రజటు సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్రప్రభుత్వాన్ని అమ్మవారు అందరిని చల్లగా చూడాలని కోరినట్లు…
