Saturday, 14 November 2026

హైదరాబాద్

సిరియాలో 200 మంది వూచకోత

బీరుట్‌: హమా ప్రాంవతంలోని ట్రెమ్‌సే గ్రామంపై సిరియా ప్రభుత్వ బలగాలు యుద్ద ట్యాంకులు, హెలికాప్టర్లలతో దాడి చేసి 200 మందికి పైగా ప్రజలను చంపేశాయని ఆ దేశ ప్రతిపక్ష వర్గాలు తెలిపాయి. సైనికులు కొన్ని కుటుంబాలను ఊచకోత కోశాయని…

మిషెల్‌ను కాల్చేస్తా

వాషింగ్టన్‌: అమెరికా ప్రథమ పౌరురాలు మిషెల్‌ ఒబామాను కాల్చేస్తా నంటూ బెదిరింపులు వచ్చాయి. అదీ సాక్షాత్తు వైట్‌హౌస్‌ రక్షణ దళంలో విధులు నిర్వర్తించిన ఓ పోలీస్‌ అధికారి నుంచే. దీంతో ఉలిక్కి పడ్డ భద్రతా అధికారులు దీనిపై దర్యాప్తుకు…

అగ్ని -1 పరీక్ష విజయవంతం

బాలాసోర్‌(ఒడిశా): భారత అణ్వాయుధ క్షిపణి సామర్ధ్య పరీక్షకు మరో ఘన విజయం లభించింది. 700 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల అగ్ని-1 ఉపరితల క్షిపణికి శుక్రవారం ఒడిశాలో నిర్వహించిన ప్రయోగ పరీక్ష విజయవంతం అయ్యింది. వీలర్‌ ఐలాండ్‌ నుంచి నిర్వహించిన…

రేపు శ్రీశైలం ప్రాజెక్ట్‌ స్లూయిజ్‌ గేట్లు ఎత్తివేత

శ్రీశైలం: కర్నూల్‌ జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్ట్‌ స్లూయిజ్‌ గేట్లను ఎత్తి రేపు నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం నీటి విడుదలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్‌ గేట్లను…

హైద్రాబాద్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: శ్రీనగర్‌ కాలనీలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. కంప్యూటర్‌ సెంటర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ సంభవించడం వల్ల మంటలు ఎగిసి పడ్డాయి. భారీగా ఆస్తి నష్టం సంభంవించినట్లు సమాచారం.

ఇంజక్షన్‌ వికటించి వ్యక్తి మృతి

కరీంనగర్‌: హూజెరాబాద్‌ మండలం కందుగులలో శుక్రవారం రాత్రి దారుణం జరిగింది. ఆర్‌ఎంపీ డాక్టర్‌ ఇచ్చిన ఇంజక్షన్‌ వికటించి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుని కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర శోక సంద్రంలో మునిగి పోయారు. ఆర్‌ఎంపీ డాక్టర్‌ పై…

శనివారం నుంచి భువనేశ్వర్‌-తిరుపతి వారాంతపు రైలు

హైదరాబాద్‌: శనివారం నుంచి తిరుపతి-భకనేశ్వర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం కానుంది. రేపు మధ్యాహ్నం 12గంటలకు భవనేశ్వర్‌ నుంచి బయల్దేరి విశాశ, విజయవాడ, నెల్లూరు మీరుగా తిరులతి చేరుతుంది. తిరిగి ఆదివారం మధ్యాహ్నం 1గంటకు తిరుపతి నుంచి భువనేశ్వర్‌కు తిరుగు…

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

హైదరాబాద్‌: హయత్‌నగర్‌ మండలం పెద్ద అంబర్‌పేటలో ఇళ్ల మద్య ఖాళీ ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ అనుమానస్పదంగా మృతి చెందింది. 20 రోజులక్రితం భార్యా భర్తలు వచ్చి ఖాళీ ప్రాంతంలో గుడిసె వేసుకున్నారు. పది రోజుల నుంచి ఈ గుడిసె…

ప్రజల సొమ్ము దోచుకోడానికే జగన్‌ పార్టీ

ఘటకేసర్‌ (రంగారెడ్డి): ప్రజా సొమ్మును దోచుకోవడం కోసమే జగన్‌ పార్టీ ఏర్పాటు చేశాడని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత రాజ్యసభ సభ్యుడు దేవెందర్‌గౌడ్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో మునిగిపోయిందని ఆరోపించారు. ఘటకేసర్‌లో జరిగిన మేడ్బల్‌ అసెంబ్లీ…

విద్యుత్‌ అధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష

హైదరాబాద్‌: విద్యుత్‌ అధికారులతో సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యుత్‌ కోతల్లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. నెలాఖరుకల్లా 800 మెగావాట్ల విద్యుత్‌ ఎన్‌టీపీసీ నుంచి కేటాయిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మరో…