ఆత్మప్రబోదంతో ఓటేయండి
లక్నో:రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు,ఎమ్మేల్యేలంతా ఆత్మప్రబోదానుసారం ఓటేయాలని భాజపా మద్దతిసున్న అభ్యర్థి పీఏసంగ్మా కోరారు.లక్నోలో విలేకరులతో మాట్లాడుతూ పార్టీల నిర్ణయాలకు అతీతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.పార్టీలు వివ్‌లు జారీ చేయడం చెల్లదని వివరించారు.1969 లో వీవీగిరి ఆత్మప్రబోధ ఓటుతోనే గలిచారని,మరోసారి…
