లష్కర్ నుంచి నాలుగు కొత్త రైళ్లు షురూ
జెండా ఊపి ప్రారంభించిన సీఎం హైదరాబాద్, జూలై 11 (జనంసాక్షి) : వాల్తేరు డివిజన్‌ను దక్షిణ మధ్య రైల్వేలో చేర్చేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర మంత్రి మునియప్పను కోరారు. బుధవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో కొత్తగా నాలుగు…



