నేడు కోర్టుకు బొత్స వాసుదేవనాయుడు
శ్రీకాకుళం:లక్ష్మింపేటలో దళితులపై దాడి ఘటనలో నిందితులను పోలీసులు ఈరోజు పాలకొండ కోర్టులో హజరుపరచనున్నారు.పోలీసులు అరెస్టు చేసిన బొత్స వాసుదేవనాయుడును పోలీసులు ఈరోజు కోర్టులో హజరుపరచనున్నారు.
శ్రీకాకుళం:లక్ష్మింపేటలో దళితులపై దాడి ఘటనలో నిందితులను పోలీసులు ఈరోజు పాలకొండ కోర్టులో హజరుపరచనున్నారు.పోలీసులు అరెస్టు చేసిన బొత్స వాసుదేవనాయుడును పోలీసులు ఈరోజు కోర్టులో హజరుపరచనున్నారు.
ముంబయి:కింగ్ఫిషర్ కంపెనీ ఎస్బీఐలో తీసుకున్న రుణాలను అనేక నోటీసుల అనంతరం కూడా తీర్చకపోవటంతో వారి ఆస్తుల వేలానికి ఎన్బీఐ నిర్ణయించింది.ముంబై గోవాలలో ఉన్న కింగ్పిషర్ ప్యాలేస్లను విక్రయించాలని నిర్ణయించింది.
న్యూఢిల్లీ : రాష్ట్రపతి త్వరలో పదవీ కాలం ముగస్తున్నందున రాష్ట్రపతి ప్రతిభాపాటిల్కు పార్లమెంట్ సభ్యులు జూలై 23న వీడ్కోలు పలకనున్నరు. పార్లమెంట్ సెంట్రల్ హల్లో ఏర్పటు చేస్తున్న వీడ్కోలు కార్యక్రమానికి హాజరుకావాలని ప్రతిభా పాటిల్ను లోక్సభ స్పీకర్ మీరాకుమార్…
హైదరాబాద్:బంజారాహిల్స్లోని ఓ అపార్ట్మెంట్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పొలీసులు దాడిచేసి 20 మందిని అరెస్టుయిన వారిని ఈరోజే నాంపల్లి కోర్టులో హజరుపరచనున్నారు.పట్టుబడినవారిలో మంత్రి దానం నాగేందర్ సోదరుడు రవీందర్,తెదేపా నేత బీటెక్ రవి తదితర ఆరుగురు ప్రముఖులు ఉన్నట్లు…
హైదరాబాద్: వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈ రోజు పార్టీ కేంద్ర కార్యలయంలో అ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. విజయమ్మ మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డిపై సీబీఐ కక్ష సాదింపు చర్యలకు పాల్పడుతుందని కేవలం జగన్ను మాత్రమే…
హైదరాబాద్: ప్రజా పద్దుల సంఘం ఈనెల 24,25 తేదీల్లో విశాఖ జిల్లాలో పర్యటించనుంది. ఈ రోజు సమావేశమైన ప్రజాపద్దుల సంఘం భూకేటాయింపులపై చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో విశాఖలో పర్యటించి హిందుజా పవర్ప్లాంట్తో పాటు ఇతర భూకేటాయింపులను పరిశీలించాలని…
న్యూఢిల్లీ:త్వరలో పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న రాష్ట్రపతి ప్రతిభాపాటిల్కు పార్లమెంట్ సభ్యులు జులై 23న వీడ్కోలు పలకనున్నారు.పార్లమెంట్ సెంట్రల్ హల్లో ఏర్పాటు చేయనున్న వీడ్కోలు కార్యక్రమానికి హజరు కావాలని ప్రతిభా పాటిల్ను లోక్సభ స్పీకర్ మీరాకుమార్ ఆహ్వనించారు.ఇందుకు ఆమె…
హైదరాబాద్:విద్యా పక్షోత్సవాలను ఈ నెల 9న చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ప్రారంభించనున్నారు.తొలుత ఈ కార్యక్రమాన్ని నగరంలో ప్రారంభించాలని అనుకున్నప్పటకీ సీఎం చిత్తూరు జిల్లా పర్యటనను పురస్కరించుకొని దీన్ని చంద్రగిరిలో ప్రారంభించాలని నిర్ణయించినట్లు ప్రాథమిక విద్యాశాఖ మంత్రి…
హైదరాబాద్: పాఠశాలు, జూనియర్ కళాశాలల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 17వ తేదిన విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు పలు విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. 10,11వ తేదిల్లో అన్ని డివిజన్ జిల్లా కేంద్రాల్లో చేపటనున్నట్లు తెలిపాయి. ఎస్ఎఫ్ఐ,…
హైదరాబాద్:న్యూస్టుడే హైదరాబాద్ బేగం పేటలోని వేట్హౌస్లో శుక్రవారంనాడు రక్తదానం శిబిరం నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈవో మొటపర్తి వెంకట్ తెలిపారు.ఎన్టీఆర్ ట్రస్ట్ జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సంముక్తంగా నిర్వహిస్తున్న ఈ శిబిరానికి అధిక సంఖ్యలో సంప్రదించవచ్చని గురువారమిక్కడ…