ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలుడీలర్లను ఆదేశించిన కలెక్టర్
శ్రీకాకుళం, జూలై 5: జిల్లాలో ఎరువులను ప్రభుత్వ ధరల కంటే అధికంగా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సౌరబ్‌గౌర్ హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో వ్యవసాయ అధికారులు, ఎరువుల డీలర్లతో ఆయన సమీక్షించారు. ఎరువులు ఎంఆర్పికి…
