మైనర్ల్‌ను చంపి ఎన్‌కౌంటర్ అంటే ఎలా :కిశర్‌చంద్రదేవ్
ఢిల్లీ:ఛత్తీస్‌గఢ్ తరహ సంఘటనలు ఎక్కడ జరిగినా సమాజానికి మంచిదికాదని కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ అన్నారు.గిరిజనులను పొలీసులు,మావోయిస్టులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.నైట్ విజన్ పరికరాలు వాడకుండా పోలీసులు చీకట్లో ఎలా కాల్పులు జరుపుతారని మంత్రి…
