సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలి
నిజామాబాద్, మే 26 (జనంసాక్షి): ప్రజలు సంతోషించేవిధంగా ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమడింపజేయడానికి, నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించే వరకు గ్రామ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అందించి ఆదుకోవాలని రాష్ట్ర భారీ మధ్యతరహా నీటి పారుదల శాఖ మంత్రి…
