సామాన్యలపై పెను భారం
తొర్రూరు, మే25(జనం సాక్షి) :తకేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను ఇప్పట్టికే 12 సార్లు పెంచి సామాన్యులపై పెను భారం మోపుతుందని వైఎస్సార్ సీపీ నాయకులు నాల్లం శ్రీనివాస్ ఆరోపించారు. వైఎస్సార్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఆయన…
