*నేటి నుండి రైతులకు జీలుగ విత్తనాలు సిద్దం*
మునగాల, జూన్ 02(జనంసాక్షి): 2022-23 సంవత్సరం వానాకాలానికి సంభందించిన జీలుగ విత్తనములు మునగాల మండల వ్యవసాయ కార్యాలయంలో సిద్ధంగా ఉన్నాయని మునగాల మండల వ్యవసాయ అధికారి బి. అనిల్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 250…

