దివ్య జన్మదినం సందర్భంగా విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత
పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 28 (జనం సాక్షి): మణుగూరు మండలం లోని పి వి కాలనీకి చెందిన సింగరేణి విశ్రాంత ఉద్యోగి పాపారావు కుమార్తె దివ్య జన్మదిన వేడుకల సందర్భంగా కొత్త కొండాపురంలోని సింగరేణి సేవా సమితి ట్యూషన్…









