జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ను ముట్టడించిన..
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్, జిల్లా అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి గద్వాల ప్రతినిధి సెప్టెంబరు 23 (జనంసాక్షి):- గత వారం రోజుల నుంచి ధరణి సమస్యలనుంచి రైతులకు విముక్తి కలగాలని కాంగ్రెస్…









