Thursday, 19 November 2026

తెలంగాణ

మత్స్య గిరింద్రుడు ఉండి లెక్కింపు…

శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 7 శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామం లోని గుట్టపై గల శ్రీ మత్స్య గిరీంద్ర స్వామి దేవస్థానం నుండి లెక్కింపు బుధవారం లెక్కించినట్లు ఆలయ ఇంచార్జ్ ఈవో శ్రీనివాస్ తెలిపారు. శ్రీనివాస్ మాట్లాడుతూ…

*ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా సంగీభావం ప్రకటించిన మెట్పల్లి కాంగ్రెస్ నాయకులు*

మెట్పల్లి టౌన్ ,సెప్టెంబర్ 07 (జనం సాక్షి) ఏఐసిసి నేత రాహుల్ గాంధీ నేడు కన్యాకుమారి నుంచి భారత్ జోడో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా కోరుట్ల నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంఘీభావం ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి…

*విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘంలో అన్నదాన కార్యక్రమం*

మెట్పల్లి టౌన్ సెప్టెంబర్ 07 (జనం సాక్షి) మెట్పల్లి పట్టణ కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం భవనంలో గణేష్ నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం విశ్వబ్రాహ్మణ మనుమయ గణేశ్ ఉత్చవ కమిటీ…

ఉత్తమ పిటి ఉపాధ్యాయునికి సన్మానం

శంకరపట్నం జనం సాక్షి: సెప్టెంబర్ 7 శంకరపట్నం మండల పరిధిలో కన్నాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం గురుపూజోత్సవం రోజు ఉత్తమ పిటి ఉపాధ్యాయునిగా అవార్డు తీసుకున్న హరికిషన్ గారిని కన్నాపూర్ సర్పంచ్ వెంకటరామిరెడ్డి కన్నాపూర్ ఎంపీటీసీ భాగ్యలక్ష్మి గారు…

సర్పంచ్ కార్యదర్శి గ్రామపంచాయత పరిధిలోని స్మశాన వాటిక బిల్లులను డ్రా చేసి చేసిన వారికి బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు

శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 7 సర్పంచ్, గ్రామపంచాయతీ కార్యదర్శి కుమ్మక్కై లక్షల రూపాయలు డ్రా చేసుకుని గ్రామ ఉపసర్పంచ్ ఇబ్బందులకు గురిచేయడంతో గ్రామపంచాయతీ ఎదుట బుధవారం నిరసన వ్యక్తం చేసిన ఉపసర్పంచ్ మానకొండూరు నియోజకవర్గం, శంకరపట్నం మండలం…

పద్మశాలి సంఘం మండలాధ్యక్షుడుగా శ్రీనివాస్..

శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 7 శంకరపట్నం మండల పద్మశాలి సంఘం అధ్యక్షునిగా గాజుల శ్రీనివాస్ బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీనివాస్ మాట్లాడారు. శంకరపట్నం మండలం వంకాయ గూడెం శివారులో గల…

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. పిడి నాగేశ్వరరావు

గంగారం, సెప్టెంబర్ 7, (జనంసాక్షి) గంగారం మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాల (ఏ హెచ్ ఎస్) పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పిల్లలతో పిడి నాగేశ్వరరావు కలిసి పాఠశాల ప్రాంగణంలో ఉన్నటువంటి వేస్టేజ్ మొక్కలను, పేపర్లను క్లీనింగ్…

ఓ.పి లేకున్న సరే…

ఓపికతో ఎక్కడైనా వైద్యం చేస్తా…. ఇబ్రహీంపట్నం ,సెప్టెంబర్ 07 ,(జనం సాక్షి ) సాధారణంగా వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చే పేషెంట్లు డాక్టర్ వద్దకు వెళ్లాలంటే ఓ.పి (అవుట్ పేషెంట్ ) ఉండాల్సిందే. దీని కోసం ఆసుపత్రి యాజమాన్యం…

ఆసరాతో వృద్దుల్లా లో ఆత్మశైరం పెరిగింది ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

జనం సాక్షి జోగుపేట ఆందోల్ బుధవారం ఆందోల్ మండలం మనసంపల్లి గ్రామంలో ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆసరా పింఛన్లు వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు పంపిణీ చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక సీఎం…

రేపు ఇందుర్తికి సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ రాక

జనంసాక్షి/ చిగురుమామిడి – సెప్టెంబర్ 7: చిగురుమామిడి మండలం ఇందుర్తిలో యువసేన యూత్ ఆధ్వర్యంలో అంగడి బజార్లో కొలువుదీరిన గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం నిమజ్జన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందుర్తి గ్రామస్తులు, సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ పిన్…